Telugu Lyrics
నేను చేరలేని చేరికైనా
ఆయన నా చెంత చేర్చెను
నా జీవితాన్ని మార్చెను
ఆకాశమంత ఆశలు
అంతులేని ఆకాంక్షలు
ఆయన నాలో నింపెను
ఆనందము పంచెను
నిన్నే కోరెను నా హృదయము
నిన్నే వెదకెను నా మనసు
నిన్నే కొలుచును నా ఆత్మ
నీతోనే నా సంతోషం
యేసయ్యా యేసయ్యా
నా సర్వస్వం నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా
నా సర్వస్వం నీవేనయ్యా
కరుణామయా కరుణామయా
నీ ప్రేమ వర్ణించలేనయ్యా
కరుణామయా కరుణామయా
నీ ప్రేమ వర్ణించలేనయ్యా
నా పాపములన్ని క్షమించి
నన్ను నూతన పరచెను
నా జీవితాన్ని దీవించి
నీ మార్గములో నడిపెను
భయములు తొలగించి
నిమ్మదిని నాకిచ్చెను
శోధనలన్ని జయించి
జయము నాకిచ్చెను
యేసయ్యా యేసయ్యా
నా సర్వస్వం నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా
నా సర్వస్వం నీవేనయ్యా
కరుణామయా కరుణామయా
నీ ప్రేమ వర్ణించలేనయ్యా
కరుణామయా కరుణామయా
నీ ప్రేమ వర్ణించలేనయ్యా
English Lyrics / Transliteration
Nenu cheraleni cherikaina
Aayana naa chenta cherche nu
Naa jeevithanni maarche nu
Aakaashamanta aashalu
Anthuleni aakaankshalu
Aayana naalo nimpenu
Aanandamu panchenu
Ninne korenu naa hrudayamu
Ninne vedakenu naa manasu
Ninne koluchunu naa aathma
Neethone naa santhosham
Yesayya Yesayya
Naa sarvasvam neevenayya
Yesayya Yesayya
Naa sarvasvam neevenayya
Karunamaya Karunamaya
Nee prema varninchalenayya
Karunamaya Karunamaya
Nee prema varninchalenayya
Naa paapalamanni kshamimchi
Nannu noothana parachunu
Naa jeevithanni deevinchi
Nee maargamulo nadipe nu
Bhayamulu tholaginchi
Nimmadhini naakicchenu
Shodhanalanni jayinchi
Jayamu naakicchenu
Yesayya Yesayya
Naa sarvasvam neevenayya
Yesayya Yesayya
Naa sarvasvam neevenayya
Karunamaya Karunamaya
Nee prema varninchalenayya
Karunamaya Karunamaya
Nee prema varninchalenayya