Telugu Lyrics
నేను ఎలుగెత్తి పాటలు పాడుచుందును
నిన్ను స్తుతియించుచు స్తుతియింతును
నా ఆత్మయందు సంతోషించుచు
నీ నామమును ఘనపరచుచుందును
నిన్ను స్తుతియించుచు స్తుతియింతును
నా ఆత్మయందు సంతోషించుచు
నీ నామమును ఘనపరచుచుందును
English Lyrics / Transliteration
Nenu eluggethi paatalu paaduchundunu
Ninnu sthuthiyinchuchu sthuthimthunu
Naa aathmayandu santhoshinchuchu
Nee naamamu nu ghanaparachuchundunu
Ninnu sthuthiyinchuchu sthuthimthunu
Naa aathmayandu santhoshinchuchu
Nee naamamu nu ghanaparachuchundunu