Telugu Lyrics
నేను నేనుగ లేనే, నా యెద నాదైతే లేనే
కనులు కలుపుకొనే, కౌగిలింతలొ కలిసే
రెండు మనసులొ ఒకటే,
నేను నేనుగ లేనే, నా యెద నాదైతే లేనే
తొలిసారిగా నన్ను నేను చూసుకుంటున్నానా
లేక నిన్నే నా కళ్ళలోన దాచుకుంటున్నానా
తెలియకున్నది
అలొసటగా నా మది ఏదొ వెతుకుతోంది
నీ దరిజేరితేనే శాంతిగ నిదురించుతుంది
తెలియకున్నది
అనుకోని ఈ వైనం, అడుగడుగున ఒక గమ్యం
నీ వైపు దూసుకుపోతున్న
నేను నేనుగ లేనే, నా యెద నాదైతే లేనే
వెన్నెల కరిగేలా, వేదన మరిచేలా
మొన్నటి కలకన్నా, ముందున్న కలకంటే
మెరుపే కనపడుతోంది
రహస్యం దాచిన, రహస్యం తెలిపిన
రెండు పెదవులలో, రెండవ పదం నీవే
కనపడుతోంది
అనుకోని ఈ వైనం, అడుగడుగున ఒక గమ్యం
నీ వైపు దూసుకుపోతున్న
నేను నేనుగ లేనే, నా యెద నాదైతే లేనే
English Lyrics / Transliteration
Nenu nenuga lene, naa yeda naadithe lene
Kanulu kalupukone, kaugiilanthalo kalise
Rendu manasulo okate,
Nenu nenuga lene, naa yeda naadithe lene
Tholisaarigaa nannu nenu choosukuntunnaanaa
Leka ninne naa kallalona daachukuntunnaanaa
Teliyakunnadi
Alosatagaa naa madhi edho vetukuthondi
Nee darijerithone shaanthiga nidurinchuthundi
Teliyakunnadi
Anukoni ee vainam, adugaduguna oka gamyam
Nee vaipu doosukupothunna
Nenu nenuga lene, naa yeda naadithe lene
Vennela karigelaa, vedhana marichelaa
Monnati kalakannaa, mundunna kalakante
Merupe kanapaduthondi
Rahasyam daachina, rahasyam telipina
Rendu pedavulalo, rendava padam neeve
Kanapaduthondi
Anukoni ee vainam, adugaduguna oka gamyam
Nee vaipu doosukupothunna
Nenu nenuga lene, naa yeda naadithe lene