Telugu Lyrics
అంతరిక్షంలో
ఏదో ఒక గ్రహం మీద
వింతైన ప్రాణంలా
నాకు దారులు లేవో
ఈ భూమి మీద
ఏవో కొత్త లోకాలే
కళ్ళల్లో ఉన్నా
నేను పుట్టిందేమో
అంతరిక్షంలో
ఏదో ఒక గ్రహం మీద
వింతైన ప్రాణంలా
నాకు దారులు లేవో
ఈ భూమి మీద
ఏవో కొత్త లోకాలే
కళ్ళల్లో ఉన్నా
నేను నా లోకం
నేను నా కధ
నేను నా ఆకాశం
నేను నా వేగం
నేను పుట్టిందేమో
అంతరిక్షంలో
ఏదో ఒక గ్రహం మీద
వింతైన ప్రాణంలా
నాకు దారులు లేవో
ఈ భూమి మీద
ఏవో కొత్త లోకాలే
కళ్ళల్లో ఉన్నా
నేను పుట్టిందేమో
అంతరిక్షంలో
ఏదో ఒక గ్రహం మీద
వింతైన ప్రాణంలా
నాకు దారులు లేవో
ఈ భూమి మీద
ఏవో కొత్త లోకాలే
కళ్ళల్లో ఉన్నా
English Lyrics / Transliteration
antarikshamlo
edho oka graham meedha
vinthaina pranamla
Naaku daarulu levo
ee bhoomi meedha
Evvo kottha lokale
kallallo unna
Nenu puttindemo
antarikshamlo
edho oka graham meedha
vinthaina pranamla
Naaku daarulu levo
ee bhoomi meedha
Evvo kottha lokale
kallallo unna
Nenu naa lokam
Nenu naa kadha
Nenu naa aakaasham
Nenu naa vegam
Nenu puttindemo
antarikshamlo
edho oka graham meedha
vinthaina pranamla
Naaku daarulu levo
ee bhoomi meedha
Evvo kottha lokale
kallallo unna
Nenu puttindemo
antarikshamlo
edho oka graham meedha
vinthaina pranamla
Naaku daarulu levo
ee bhoomi meedha
Evvo kottha lokale
kallallo unna