Telugu Lyrics
వూరంతా చూడరా బండి
నర నర బండి నర నర బండి
వూరంతా చూడరా బండి
అడగందే అన్నీ ఇచ్చే
అడగందే అన్నీ ఇచ్చే
అమ్మలాంటిదే ఈ బండి
అమ్మలాంటిదే ఈ బండి
నర నర బండి నర నర బండి
వూరంతా చూడరా బండి
సొగసులొకటొకటి
చెమ్మ చెక్కలాటలొ
సొగసులొకటొకటి
చెమ్మ చెక్కలాటలొ
తోడు లేని దారిలో
తోడు లేని దారిలో
నీడ చూపించే బండి
నర నర బండి నర నర బండి
వూరంతా చూడరా బండి
చిట్టి తండ్రి చిట్టి తండ్రి
చిన్ని చిట్టి కళ్ళల్లో
చిట్టి తండ్రి చిట్టి తండ్రి
చిన్ని చిట్టి కళ్ళల్లో
కమ్మని కలల లోకం
కమ్మని కలల లోకం
కట్టేసే ఈ బండి
నర నర బండి నర నర బండి
వూరంతా చూడరా బండి
అడగందే అన్నీ ఇచ్చే
అమ్మలాంటిదే ఈ బండి
అమ్మలాంటిదే ఈ బండి
English Lyrics / Transliteration
Ooranta choodara bandi
Nara nara bandi nara nara bandi
Ooranta choodara bandi
Adagande anni icche
Adagande anni icche
Ammalaantide ee bandi
Ammalaantide ee bandi
Nara nara bandi nara nara bandi
Ooranta choodara bandi
Sogasulokatokati
Chemma chekka laatalo
Sogasulokatokati
Chemma chekka laatalo
Thodu leni daarilo
Thodu leni daarilo
Needa choopinche bandi
Nara nara bandi nara nara bandi
Ooranta choodara bandi
Chitti tandri chitti tandri
Chinni chinni kallallo
Chitti tandri chitti tandri
Chinni chinni kallallo
Kammani kalala lokam
Kammani kalala lokam
Kattease ee bandi
Nara nara bandi nara nara bandi
Ooranta choodara bandi
Adagande anni icche
Ammalaantide ee bandi
Ammalaantide ee bandi