Telugu Lyrics
నేరాలు ఎంచాడే మా దేవుడు
పేదల పాలిట వరమాయె మా దేవుడు
పేదల పాలిట వరమాయె మా దేవుడు
నేరాలు ఎంచాడే మా దేవుడు
నేరాలు ఎంచాడే మా దేవుడు
మా దేవళం రాని వాడు
మా దేవళం రాని వాడు
ఎవరెవరింట వున్నా
ఎవరెవరింట వున్నా
ఆ దైవం అండ వున్న
ఆ దైవం అండ వున్న
నిరపరాధికి నిండు దండ
నిరపరాధికి నిండు దండ
నేరాలు ఎంచాడే మా దేవుడు
నేరాలు ఎంచాడే మా దేవుడు
పాపపుణ్యాల పట్టి
పాపపుణ్యాల పట్టి
ఎవనికేది కావలెనో
ఎవనికేది కావలెనో
అది యిచ్చేది ఆ దైవం
అది యిచ్చేది ఆ దైవం
అవసరాలలో అండగా
అవసరాలలో అండగా
నేరాలు ఎంచాడే మా దేవుడు
నేరాలు ఎంచాడే మా దేవుడు
పేదల పాలిట వరమాయె మా దేవుడు
పేదల పాలిట వరమాయె మా దేవుడు
నేరాలు ఎంచాడే మా దేవుడు
నేరాలు ఎంచాడే మా దేవుడు
English Lyrics / Transliteration
Neraalu enchade maa devudu
Pedala paalita varamayye maa devudu
Pedala paalita varamayye maa devudu
Neraalu enchade maa devudu
Neraalu enchade maa devudu
Maa devalam raani vaadu
Maa devalam raani vaadu
Evarevinta vunna
Evarevinta vunna
Aa daivam anda vunna
Aa daivam anda vunna
Niraparadhiki nindu danda
Niraparadhiki nindu danda
Neraalu enchade maa devudu
Neraalu enchade maa devudu
Paapapunyaala patti
Paapapunyaala patti
Evani kedi kaavaleno
Evani kedi kaavaleno
Adi icchedi aa daivam
Adi icchedi aa daivam
Avasaraalalo andaga
Avasaraalalo andaga
Neraalu enchade maa devudu
Neraalu enchade maa devudu
Pedala paalita varamayye maa devudu
Pedala paalita varamayye maa devudu
Neraalu enchade maa devudu
Neraalu enchade maa devudu