Telugu Lyrics
నీళ్ళాయే నీళ్ళాయే
వరదల్ల తరలి కళ్ళలో
మాయే మాయే
నరడు పళ్ళు నా కళ్ళలో
నీళ్ళాయే నీళ్ళాయే
వరదల్ల తరలి కళ్ళలో
మాయే మాయే
నీతోనే ఈ లోకం
చూడాలని ఉంది
నీడై వెంట రావాలన్నా
తోడై నడవాలన్నా
అదిరేటి నా ఒళ్ళు
కదిలేటి నా కళ్ళు
నీతో పయనం కాదా
రారా నేస్తమా
నరడు పళ్ళు నా కళ్ళలో
నీళ్ళాయే నీళ్ళాయే
వరదల్ల తరలి కళ్ళలో
మాయే మాయే
నీదే కదా నా లోకం
నీదే కదా నా శ్వాస
నీదే కదా నా ప్రాణం
నీదే కదా నా ఈ లోకం
మరచావు నన్ను
అని బాధపడ్డాను
మరచిన నన్నే
మనసులో పెట్టుకున్నావు
నీ కలలే కన్నా
కనులకి నిదురే లేకున్నా
కన్నీళ్ళే పెన్నా
కథలు చెప్పుకుంటా
నీతోనే ఈ లోకం
చూడాలని ఉంది
నీడై వెంట రావాలన్నా
తోడై నడవాలన్నా
అదిరేటి నా ఒళ్ళు
కదిలేటి నా కళ్ళు
నీతో పయనం కాదా
రారా నేస్తమా
నరడు పళ్ళు నా కళ్ళలో
నీళ్ళాయే నీళ్ళాయే
వరదల్ల తరలి కళ్ళలో
మాయే మాయే
English Lyrics / Transliteration
Neellaye neellaye
Varadalla tharali kallalo
Maye maye
Naradu pallu na kallalo
Neellaye neellaye
Varadalla tharali kallalo
Maye maye
Neethone ee lokam
Choodalani undhi
Needai venta raavalanna
Thodai nadavaalanna
Adhireti na ollu
Kadhileti na kallu
Neetho payanam kaadha
Raara nesthama
Naradu pallu na kallalo
Neellaye neellaye
Varadalla tharali kallalo
Maye maye
Needhe kadha na lokam
Needhe kadha na shwasa
Needhe kadha na praanam
Needhe kadha na ee lokam
Marachaavu nannu
Ani baadha paddanu
Marachina nanne
Manasulo pettukunnaavu
Nee kalale kanna
Kanulaki nidure lekunna
Kannille penna
Kathalu cheppukunta
Neethone ee lokam
Choodalani undhi
Needai venta raavalanna
Thodai nadavaalanna
Adhireti na ollu
Kadhileti na kallu
Neetho payanam kaadha
Raara nesthama
Naradu pallu na kallalo
Neellaye neellaye
Varadalla tharali kallalo
Maye maye