Telugu Lyrics
నేరుపుతాలీ నేరుపుతాలీ
కనులు పడనీ కనులు పడనీ
కనులు పడనీ కనులు పడనీ
నెయ్యి దీపం వెలుగు చూసీ
నెయ్యి దీపం వెలుగు చూసీ
కాక రేగే కనుల రెక్కలు
నీ చిరునామా నేర్పవాలీ
నీ చిరునామా నేర్పవాలీ
నెరపుతాలీ నేరపుతాలీ
నెరపుతాలీ నేరపుతాలీ
నీ కురుల సవ్వడి నా గుండె సవ్వడి
ఒకటేనేమో ఆడే సాగే
నీ నవ్వుల సందడి నా మాటల వగలు
ఒకటేనేమో వీచే గాలు
ఎండగా చల్లగా
చూడగా తాకగా
రెప్పపాటులో మాయ
నీవేనే నేనే
నీ కురుల సవ్వడి నా గుండె సవ్వడి
ఒకటేనేమో ఆడే సాగే
నీ నవ్వుల సందడి నా మాటల వగలు
ఒకటేనేమో వీచే గాలు
కనులు పడనీ కనులు పడనీ
కనులు పడనీ కనులు పడనీ
నెయ్యి దీపం వెలుగు చూసీ
నెయ్యి దీపం వెలుగు చూసీ
కాక రేగే కనుల రెక్కలు
నీ చిరునామా నేర్పవాలీ
నీ చిరునామా నేర్పవాలీ
నీ నడక తీరున నడక నేర్చాలీ
మెత్తని మన్ను కన్నా మెత్తగా
నీ మాట తీరున మాట నేర్చాలీ
పలికే ప్రతిపలికై పలికేనుగా
నీ చెలిమి ఒడిలో
చెమట చుక్కలా
విడదీయలేని బంధం
నీవేనే నేనే
నీ కురుల సవ్వడి నా గుండె సవ్వడి
ఒకటేనేమో ఆడే సాగే
నీ నవ్వుల సందడి నా మాటల వగలు
ఒకటేనేమో వీచే గాలు
కనులు పడనీ కనులు పడనీ
కనులు పడనీ కనులు పడనీ
నెయ్యి దీపం వెలుగు చూసీ
నెయ్యి దీపం వెలుగు చూసీ
కాక రేగే కనుల రెక్కలు
నీ చిరునామా నేర్పవాలీ
నీ చిరునామా నేర్పవాలీ
నెరపుతాలీ నేరపుతాలీ
నెరపుతాలీ నేరపుతాలీ
English Lyrics / Transliteration
Neruputhaali Neruputhaali
Kanulu Padani Kanulu Padani
Kanulu Padani Kanulu Padani
Neyyi deepam velugu chusi
Neyyi deepam velugu chusi
Kaaka rege kanula rekkalu
Nee chirunamaa nerpavaali
Nee chirunamaa nerpavaali
Nerapputhaali Nerapputhaali
Nerapputhaali Nerapputhaali
Nee kurula savvadi naa gunde savvadi
Okatenemo aade saage
Nee navvula sandadi naa maatalu vagalu
Okatenemo veche gaalu
Endagaa challagaa
Choodagaa thaakagaa
Reppapaatulo maaya
Neevene nene
Nee kurula savvadi naa gunde savvadi
Okatenemo aade saage
Nee navvula sandadi naa maatalu vagalu
Okatenemo veche gaalu
Kanulu Padani Kanulu Padani
Kanulu Padani Kanulu Padani
Neyyi deepam velugu chusi
Neyyi deepam velugu chusi
Kaaka rege kanula rekkalu
Nee chirunamaa nerpavaali
Nee chirunamaa nerpavaali
Nee nadaka theeruna nadaka nerchaali
Mettani mannu kannaa metthagaa
Nee maata theeruna maata nerchaali
Palike pratipalikai palikenugaa
Nee chelimi odilo
Chemata chukkaloo
Vidadeeyaleni bandham
Neevene nene
Nee kurula savvadi naa gunde savvadi
Okatenemo aade saage
Nee navvula sandadi naa maatalu vagalu
Okatenemo veche gaalu
Kanulu Padani Kanulu Padani
Kanulu Padani Kanulu Padani
Neyyi deepam velugu chusi
Neyyi deepam velugu chusi
Kaaka rege kanula rekkalu
Nee chirunamaa nerpavaali
Nee chirunamaa nerpavaali
Nerapputhaali Nerapputhaali
Nerapputhaali Nerapputhaali