Telugu Lyrics
నీవుంటే చాలులే
నాలోన నువ్వేగా
నా ప్రాణం నువ్వేగా
కాలమంతా కలకాలం
నిలిచిపో నీతోనే
లోకం అంతా మాయలే
నీతోడుంటే చాలులే
నీ నవ్వే చాలులే
ఒక వెలుగు చాలులే
నీ మాట చాలులే
ఒక గీతం చాలులే
నే పాడుతా నీ పాట
నువ్వే నా తోడుగా
నే నడిచే దారిలో
వెలుగై నడిచిపో
హృదయమంతా నీ రూపం
తొలి ప్రేమా నువ్వేగా
జీవితమంతా నీ ధ్యానం
నా ధ్యాసా నువ్వేగా
నే పాడుతా నీ పాట
నువ్వే నా తోడుగా
నే నడిచే దారిలో
వెలుగై నడిచిపో
కాలమంతా కలకాలం
నిలిచిపో నీతోనే
లోకం అంతా మాయలే
నీతోడుంటే చాలులే
నెస్తమా నెస్తమా
నీవుంటే చాలులే
నాలోన నువ్వేగా
నా ప్రాణం నువ్వేగా
English Lyrics / Transliteration
Neevunte chaalule
Naalona nuvvega
Naa praanam nuvvega
Kaalamanta kalakaalam
Nilichipo neethone
Lokam anta mayale
Neethodunte chaalule
Nee navve chaalule
Oka velugu chaalule
Nee maata chaalule
Oka geetham chaalule
Ne paadutha nee paata
Nuvve naa thodugaa
Ne nadiche daarilo
Velugai nadichipoo
Hrudayamanta nee roopam
Tholi prema nuvvega
Jeevitamanta nee dhyaanam
Naa dhyaasa nuvvega
Ne paadutha nee paata
Nuvve naa thodugaa
Ne nadiche daarilo
Velugai nadichipoo
Kaalamanta kalakaalam
Nilichipo neethone
Lokam anta mayale
Neethodunte chaalule
Nesthama Nesthama
Neevunte chaalule
Naalona nuvvega
Naa praanam nuvvega