Telugu Lyrics
నేను నీకు సొంతమని
నేనె నిన్ను కొంచెమని
యెవరు చెప్పిరి
నెయ్యమిలలో నీరెళ్ళలో
నేను నీకు సొంతమని
నేనె నిన్ను కొంచెమని
యెవరు చెప్పిరి
నీవు నాలో నువ్వేలే
నేను నీలో నేనేలే
రెండు రెండూ నాల్గేలే
రమేశా
నీవు నాలో నువ్వేలే
నేను నీలో నేనేలే
రెండు రెండూ నాల్గేలే
రమేశా
నా యదలో తాళము నీవే
నా పల్లవి నవరసము నీవే
నా యదలో తాళము నీవే
నా పల్లవి నవరసము నీవే
నా పెదవుల పలకరింపే
నీ పేరే రమేశా
నా పెదవుల పలకరింపే
నీ పేరే రమేశా
నెయ్యమిలలో నీరెళ్ళలో
నేను నీకు సొంతమని
నేనె నిన్ను కొంచెమని
యెవరు చెప్పిరి
నెయ్యమిలలో నీరెళ్ళలో
నేను నీకు సొంతమని
నేనె నిన్ను కొంచెమని
యెవరు చెప్పిరి
ఓ దేవా
నీవే నా దేవా
నీవే నా దేవా
నీవె నా నాదేవ
నీవె నా దేవా
నేను నీ దేవా
నీవే నా దేవా
నీవే నా దేవా
నీవే నా దేవా
నీవే నా దేవా
నేనె నిన్ను కొంచెమని
యెవరు చెప్పిరి
నెయ్యమిలలో నీరెళ్ళలో
నేను నీకు సొంతమని
నేనె నిన్ను కొంచెమని
యెవరు చెప్పిరి
English Lyrics / Transliteration
Nenu Neeku Sonthamani
Nene Ninnu Konchemani
Yevaru Cheppiri
Neyyamilalo Neerellalo
Nenu Neeku Sonthamani
Nene Ninnu Konchemani
Yevaru Cheppiri
Neevu Naalo Nuvvele
Nenu Neelo Nenele
Rendu Rendu Naalgele
Ramesha
Neevu Naalo Nuvvele
Nenu Neelo Nenele
Rendu Rendu Naalgele
Ramesha
Naa Yadalo Thaalamu Neeve
Naa Pallavi Navarasamu Neeve
Naa Yadalo Thaalamu Neeve
Naa Pallavi Navarasamu Neeve
Naa Pedavula Palakarimpe
Nee Pere Ramesha
Naa Pedavula Palakarimpe
Nee Pere Ramesha
Neyyamilalo Neerellalo
Nenu Neeku Sonthamani
Nene Ninnu Konchemani
Yevaru Cheppiri
Neyyamilalo Neerellalo
Nenu Neeku Sonthamani
Nene Ninnu Konchemani
Yevaru Cheppiri
O Deva
Neeve Naa Deva
Neeve Naa Deva
Neeve Naa Naadeva
Neeve Naa Deva
Nenu Nee Deva
Neeve Naa Deva
Neeve Naa Deva
Neeve Naa Deva
Neeve Naa Deva
Nene Ninnu Konchemani
Yevaru Cheppiri
Neyyamilalo Neerellalo
Nenu Neeku Sonthamani
Nene Ninnu Konchemani
Yevaru Cheppiri