Telugu Lyrics
ని ప్రేమ నుండే నన్ను
నీవు గెలిచావే నన్ను
నా గుండె నీ సొంతం
నీతోనే నా జీవితం
నీవు గెలిచావే నన్ను
నా గుండె నీ సొంతం
నీతోనే నా జీవితం
నా ఊహలన్నీ నీ రూపమే
నా ఊపిరంతా నీ గానమే
నా కన్నులు నీకై వేచెనే
నీతోనే నా లోకం
నీ ప్రేమ నా జీవనది
నీవు లేక నేను లేనే లేను
నీతోనే ప్రతి క్షణం
నాకిదే స్వర్గం
English Lyrics / Transliteration
Ni prema nunde nannu
Neevu gelichave nannu
Na gunde nee sontham
Neethone naa jeevitham
Neevu gelichave nannu
Na gunde nee sontham
Neethone naa jeevitham
Na oohalanni nee roopame
Na oopirantha nee gaaname
Na kannulu neekai vechene
Neethone naa lokam
Nee prema naa jeevanadhi
Neevu leka nenu lene lenu
Neethone prathi kshanam
Naakide swargam