Telugu Lyrics
కన్నుల నీలిమలో ఏదో వింత
మాటల మౌనంలో ఏదో మార్పు
మరపురాని నిన్నే తలచే గుండె
నను అల్లుకుపోయే నీ జ్ఞాపకాల వల
మరపురాని కల నే నీ రూపం
మరువలేని నీ పిలుపు
అణువణువున నీ తలపు
నీలో లీనమైపోయే
నా ఊహల ఊయల
ఎంత తెల్లారిపోయిందో
నేను ఇంక తెలీనే
నిద్రాలెట్టలే నాకు నిన్నరాత్రి
కన్నుల నీలిమలో ఏదో వింత
మాటల మౌనంలో ఏదో మార్పు
మరపురాని నిన్నే తలచే గుండె
మెరుపు వెలుగులో
నవ మోహన లోకంలో
పసిడి పయనం
పయనం
నీ వెంట వెళ్ళిపోనా
నీలోనే నిలిచిపోనా
నేనే నీ ఊపిరిని
నాలో నీ ఊహలు
నిద్రాలెట్టలే నాకు నిన్నరాత్రి
కన్నుల నీలిమలో ఏదో వింత
మాటల మౌనంలో ఏదో మార్పు
మరపురాని నిన్నే తలచే గుండె
నను అల్లుకుపోయే నీ జ్ఞాపకాల వల
మరపురాని కల నే నీ రూపం
మరువలేని నీ పిలుపు
అణువణువున నీ తలపు
English Lyrics / Transliteration
Kannula neelimalo edho vintha
Maatala mounamlo edho maarpu
Marapurani ninne thalache gunde
Nanu allukupoye nee gnaapakaala vala
Marapurani kala ne nee roopam
Maruvaleni nee pilupu
Anuvanuvuna nee thalapu
Neelo leenamaipoye
Naa oohala ooyala
Entha thellaaripoyindo
Nenu inka thelene
Nidaraalettale naaku ninna raathri
Kannula neelimalo edho vintha
Maatala mounamlo edho maarpu
Marapurani ninne thalache gunde
Merupu velugulo
Nava mohana lokamlo
Pasidi payanam
Payanam
Nee venta vellipona
Neelone nilichipona
Nene nee oopirini
Naalo nee oohalu
Nidaraalettale naaku ninna raathri
Kannula neelimalo edho vintha
Maatala mounamlo edho maarpu
Marapurani ninne thalache gunde
Nanu allukupoye nee gnaapakaala vala
Marapurani kala ne nee roopam
Maruvaleni nee pilupu
Anuvanuvuna nee thalapu