Telugu Lyrics
నారాయణా రమానాధా అని
పలుకులు పలుకుటయే సులభము
పారతంత్రమెంత మధురము
అలరించు దివ్యనామము
అంతరంగమలరించు సుఖమంత
కలిమిలేమి నీదయా
కరుణామృతజలధి నీవే
కులమతములేల నీకు
కోరికొలుచువారి భాగ్యము
జపతపములేల రామ
జగన్నాథా భక్త వరద
తపమున త్యాగరాజు
తనువు మనసు నీకర్పించె
English Lyrics / Transliteration
NarayaNa ramaNaadha ani
Palukulu palukutaye sulabhamu
paarathantrame ntha madhuramu
Alarinchu divya naamamu
antharangam alarinchu sukham antha
Kalimilem i nee daya
Karunaamrutha jaladhi neeve
kulamathamu lela neeku
kori koluchu vaari bhagyamu
Japathapamulela rama
jagannaathaa bhaktha varada
thapamuna Thyagaraju
thanuvu manasu neekarpinc he