Telugu Lyrics
నిదురపోర తమ్ముడ నిదురపోర
కన్నతల్లి ఒడిలో
కన్నతల్లి ఒడిలో
హాయిగ నిదురపోర తమ్ముడ నిదురపోర
నిదురపోర తమ్ముడ నిదురపోర
రేయి చేరింది
రేయి చేరింది
చీకటి తెర దించె
చీకటి తెర దించె
ఇంపైన పాటల
ఇంపైన పాటల
గొంతు మూసి నిదురపోర తమ్ముడ నిదురపోర
పొద్దుపుడుతుంది
పొద్దుపుడుతుంది
పక్షులు పలుకుతాయి
పక్షులు పలుకుతాయి
పిలుచును నీ యవ్వని
పిలుచును నీ యవ్వని
అంతవరకు నిదురపోర తమ్ముడ నిదురపోర
నిదురపోర తమ్ముడ నిదురపోర
నిదురపోర తమ్ముడ నిదురపోర
కన్నతల్లి ఒడిలో
హాయిగ నిదురపోర తమ్ముడ నిదురపోర
నిదురపోర తమ్ముడ నిదురపోర
English Lyrics / Transliteration
Nidurapora thammuda nidurapora
Kannathalli odilo
Kannathalli odilo
Haayiga nidurapora thammuda nidurapora
Nidurapora thammuda nidurapora
Reyi cherindi
Reyi cherindi
Cheekati thera dinche
Cheekati thera dinche
Impaina paatala
Impaina paatala
Gontu moosi nidurapora thammuda nidurapora
Poddhupuduthundi
Poddhupuduthundi
Pakshulu palukuthayi
Pakshulu palukuthayi
Piluchunu nee ywavani
Piluchunu nee ywavani
Anthavaraku nidurapora thammuda nidurapora
Nidurapora thammuda nidurapora
Nidurapora thammuda nidurapora
Kannathalli odilo
Haayiga nidurapora thammuda nidurapora
Nidurapora thammuda nidurapora