Telugu Lyrics
రేపేదో రేపు మళ్ళీ రాదన్నదే
నిన్నటి దారాలు తెంచేసి
ఈరోజుల్లో తేలిపోనీ
కొత్త దారులు చూసుకుందాం
వెలుగుల్లో సాగిపోనీ
రాత్రింకాంక నాటి ఇంకా చిన్నదే
రేపేదో రేపు మళ్ళీ రాదన్నదే
నిన్నటి దారాలు తెంచేసి
ఈరోజుల్లో తేలిపోనీ
కొత్త దారులు చూసుకుందాం
వెలుగుల్లో సాగిపోనీ
ఏదో మాయ చూస్తోందే
ఈ లోకం ఈ నిమిషం
రేపటి గూడు చేరనని
పక్షులన్నీ అంటున్నాయ్
మనసు లోతుల్లో దాగి ఉన్న
ఆశలన్ని బయటకి తెచ్చి
ఆ నింగిలో ఎగిరి పోదాం
నేటితోనే ఆగి పోనీ
రాత్రింకాంక నాటి ఇంకా చిన్నదే
రేపేదో రేపు మళ్ళీ రాదన్నదే
నిన్నటి దారాలు తెంచేసి
ఈరోజుల్లో తేలిపోనీ
కొత్త దారులు చూసుకుందాం
వెలుగుల్లో సాగిపోనీ
ఒక చిరుగాలి వీచేలా
హృదయమంతా తడిసేలా
క్షణక్షణం పండగలా
జీవితం సాగిపోనీ
ఈ ఉదయం ఈ క్షణం
ఈ నిమిషం నీ కోసం
నేటితోనే ఆగి పోనీ
రేపు మళ్ళీ రాదన్నదే
రాత్రింకాంక నాటి ఇంకా చిన్నదే
రేపేదో రేపు మళ్ళీ రాదన్నదే
నిన్నటి దారాలు తెంచేసి
ఈరోజుల్లో తేలిపోనీ
కొత్త దారులు చూసుకుందాం
వెలుగుల్లో సాగిపోనీ
English Lyrics / Transliteration
Repedo repu malli raadannade
Ninnati daaralu thenchesi
Eerojullo teliponi
Kotha daarulu choosukundam
Velugullo saagiponi
Rathirinka naati inka chinnade
Repedo repu malli raadannade
Ninnati daaralu thenchesi
Eerojullo teliponi
Kotha daarulu choosukundam
Velugullo saagiponi
Edo maya choostonde
Ee lokam ee nimisham
Repati goodu chera nani
Pakshulanni antunnayi
Manasu lothullo daagi unna
Aashalanni bayataki thechi
Aa ningilo egiri podam
Netithone aagi poni
Rathirinka naati inka chinnade
Repedo repu malli raadannade
Ninnati daaralu thenchesi
Eerojullo teliponi
Kotha daarulu choosukundam
Velugullo saagiponi
Oka chirugaali vechela
Hridayamantha thadisela
Kshana kshanam pandagala
Jeevitham saagiponi
Ee udayam ee kshanam
Ee nimisham nee kosam
Netithone aagi poni
Repu malli raadannade
Rathirinka naati inka chinnade
Repedo repu malli raadannade
Ninnati daaralu thenchesi
Eerojullo teliponi
Kotha daarulu choosukundam
Velugullo saagiponi