Telugu Lyrics
మెరిసేటి చుక్కవు నీవే
కొమ్మల నడుమ తొలకరిలో కోకిల పాటవు నీవే
నింగి పగడపు ఒడిలో నింగి పగడపు ఒడిలో
మెరిసేటి చుక్కవు నీవే
కొమ్మల నడుమ తొలకరిలో కోకిల పాటవు నీవే
అందాల లోకాన అంతా నీవే
అందరి గుండెల్లో కొలువైతివి నీవే
తల్లి ఒడిలో లాలనలోన
తండ్రి నీడన కాపటలోన
ఉన్నది నీ రూపమే…
నింగి పగడపు ఒడిలో నింగి పగడపు ఒడిలో
మెరిసేటి చుక్కవు నీవే
కొమ్మల నడుమ తొలకరిలో కోకిల పాటవు నీవే
చిరుగాలి తెచ్చే పువ్వుల వాసన
నీ ప్రేమ సువాసన
తొలి వాన తెచ్చే పుడమి పరిమళం
నీ నవ్వు పరిమళం
ఆటల పాటల గోలల నడుమ
అన్నల లాలన లాలనలోన
అమ్మల దీవెన దీవెనలోన
ఉన్నది నీ రూపమే…
నింగి పగడపు ఒడిలో నింగి పగడపు ఒడిలో
మెరిసేటి చుక్కవు నీవే
కొమ్మల నడుమ తొలకరిలో కోకిల పాటవు నీవే
పండుగ మెరుపుల పల్లకిలో
నీ వేలు పట్టుకు నడిచిన లోకం
పసిడి కిరణాల పైమెరుగులో
నీ రూపం చూసే దేవాలయం
ఏ తీరంలోన ఏ దారిలోన
నే దారితీసినా నీ తోడుగా
ఏ జన్మలోన ఏ పాపమున
నీ దర్శన భాగ్యం దక్కిందిరా…
నింగి పగడపు ఒడిలో నింగి పగడపు ఒడిలో
మెరిసేటి చుక్కవు నీవే
కొమ్మల నడుమ తొలకరిలో కోకిల పాటవు నీవే
అందాల లోకాన అంతా నీవే
అందరి గుండెల్లో కొలువైతివి నీవే
తల్లి ఒడిలో లాలనలోన
తండ్రి నీడన కాపటలోన
ఉన్నది నీ రూపమే…
English Lyrics / Transliteration
Meriseti chukkavu neeve
Komala naduma tholakarilo kokila paatavu neeve
Ningipagadapu odilo ningipagadapu odilo
Meriseti chukkavu neeve
Komala naduma tholakarilo kokila paatavu neeve
Andala lokana anthaa neeve
Andari gundello koluvaithivi neeve
Thalli odilo laalanalo’na
Thandri needana kaapatelo’na
Unnadi nee roopame…
Ningipagadapu odilo ningipagadapu odilo
Meriseti chukkavu neeve
Komala naduma tholakarilo kokila paatavu neeve
Chirugaali thechche puvvula vaasana
Nee prema suvaasana
Tholi vaana thechche pudami parimalam
Nee navvu parimalam
Aatala paatala golala naduma
Annnala laalana laalanalo’na
Ammala deevena deevenalo’na
Unnadi nee roopame…
Ningipagadapu odilo ningipagadapu odilo
Meriseti chukkavu neeve
Komala naduma tholakarilo kokila paatavu neeve
Panduga merupula pallakilo
Nee velu pattuku nadichina lokam
Pasidi kiranaala paimerugulo
Nee roopam choose devalayam
E theeramlo’na e daarilo’na
Ne daaritheesinaa nee thodugaa
E janmalo’na e paapamuna
Nee darshana bhagyam dakkindirra…
Ningipagadapu odilo ningipagadapu odilo
Meriseti chukkavu neeve
Komala naduma tholakarilo kokila paatavu neeve
Andala lokana anthaa neeve
Andari gundello koluvaithivi neeve
Thalli odilo laalanalo’na
Thandri needana kaapatelo’na
Unnadi nee roopame…