Telugu Lyrics
నీకై నిరీక్షించు వారిని మరిచిపోవన్న
ఎడారి దాహము తీర్చు వాడవు నీవే
ఇద్దరి దాహము తీర్చు వాడవు నీవే
నిన్నెంత ఘనపరిచిన తక్కువే
నీ ప్రేమ ఎంత చెప్పిన తక్కువే
అంతులేని నీ ప్రేమకై
అంకితమౌ నా జీవితం
నీవే నా నిజా దేవుడవు
నీవే నా యేసయ్య
నీవే నా నిజా దేవుడవు
నీవే నా యేసయ్య
అంధకారములో వెలుగు నీవే
అంధకారములో వెలుగు నీవే
మరణములో జీవము నీవే
మరణములో జీవము నీవే
నష్టపోయిన ఆస్తిని కనుగొన్న
ఆనందము నీవే
నష్టపోయిన ఆస్తిని కనుగొన్న
ఆనందము నీవే
నీవే నా నిజా దేవుడవు
నీవే నా యేసయ్య
నీవే నా నిజా దేవుడవు
నీవే నా యేసయ్య
నీవే నా నిజా దేవుడవు
నీవే నా యేసయ్య
నీవే నా నిజా దేవుడవు
నీవే నా యేసయ్య
లోకమంతటికీ రాజు నీవే
లోకమంతటికీ రాజు నీవే
యుగయుగాలకు అధిపతి నీవే
యుగయుగాలకు అధిపతి నీవే
నీకై వేచియున్న జనములో
నాకొక స్థానమివ్వవా
నీకై వేచియున్న జనములో
నాకొక స్థానమివ్వవా
నీవే నా నిజా దేవుడవు
నీవే నా యేసయ్య
నీవే నా నిజా దేవుడవు
నీవే నా యేసయ్య
నీవే నా నిజా దేవుడవు
నీవే నా యేసయ్య
నీవే నా నిజా దేవుడవు
నీవే నా యేసయ్య
English Lyrics / Transliteration
Nīkai nirīkshin̄chu vārini marichipōvannā
Eḍāri dāhamu tīrchu vāḍavu nīvē
Iddari dāhamu tīrchu vāḍavu nīvē
Ninnɛntha ghanaparichina takkuvē
Nī prēma entha cheppina takkuvē
Anthulēni nī prēmakai
An̄kithamau nā jīvithaṁ
Nīvē nā nija dēvuḍavu
Nīvē nā yēsaiyā
Nīvē nā nija dēvuḍavu
Nīvē nā yēsaiyā
Andhakāramulō velugu nīvē
Andhakāramulō velugu nīvē
Maraṇamulō jīvamu nīvē
Maraṇamulō jīvamu nīvē
Naṣṭapōyina āstini kanugonna
Ānandamu nīvē
Naṣṭapōyina āstini kanugonna
Ānandamu nīvē
Nīvē nā nija dēvuḍavu
Nīvē nā yēsaiyā
Nīvē nā nija dēvuḍavu
Nīvē nā yēsaiyā
Nīvē nā nija dēvuḍavu
Nīvē nā yēsaiyā
Nīvē nā nija dēvuḍavu
Nīvē nā yēsaiyā
Lōkamantatikī rāju nīvē
Lōkamantatikī rāju nīvē
Yugayugālaku adhipathi nīvē
Yugayugālaku adhipathi nīvē
Nīkai vēchiyunna janamulō
Nākoka sthānamivvavā
Nīkai vēchiyunna janamulō
Nākoka sthānamivvavā
Nīvē nā nija dēvuḍavu
Nīvē nā yēsaiyā
Nīvē nā nija dēvuḍavu
Nīvē nā yēsaiyā
Nīvē nā nija dēvuḍavu
Nīvē nā yēsaiyā
Nīvē nā nija dēvuḍavu
Nīvē nā yēsaiyā