Telugu Lyrics
నా లోకం నీతోనే
కలిసే ఓ కలనే
నే కోరి వస్తున్నా
నిజమే ఓ నిజమే
నా లోకం నీతోనే
కలిసే ఓ కలనే
నే కోరి వస్తున్నా
మనసులకందించిన
మాటలే అందని
మౌనమేమో
అల్లుకుంది మనలో
నే గుండెలో సవ్వడి
నీ పిలుపుగానే
బ్రతుకునొక స్వరము
అందించావే
నిజమే ఓ నిజమే
నా లోకం నీతోనే
కలిసే ఓ కలనే
నే కోరి వస్తున్నా
సరిగమల పాడెను
ఏ రాగాలు
నీ పెదవులపైన
మదిలో మెరిసిన
కలలెన్నో
నీ చూపుతో మారెను
వెలుగుల వాన
నిజమే ఓ నిజమే
నా లోకం నీతోనే
కలిసే ఓ కలనే
నే కోరి వస్తున్నా
నిజమే ఓ నిజమే
నా లోకం నీతోనే
కలిసే ఓ కలనే
నే కోరి వస్తున్నా
English Lyrics / Transliteration
Na Lokam Neethone
Kalise O Kalane
Ne Kori Vastunna
Nijame O Nijame
Na Lokam Neethone
Kalise O Kalane
Ne Kori Vastunna
Manasulakandincha
MaatalE Andani
MounamEmO
Allukundi Manalo
Ne Gundelo Savvadi
Nee PilupugaanE
Brathukunoka Swaramu
AndinchaavE
Nijame O Nijame
Na Lokam Neethone
Kalise O Kalane
Ne Kori Vastunna
Sarigamala Paadenu
Eh Raagaalu
Nee Pedavulapaina
Madilo Merisina
KalennO
Nee Chooputho MaarEnu
Velugula Vaana
Nijame O Nijame
Na Lokam Neethone
Kalise O Kalane
Ne Kori Vastunna
Nijame O Nijame
Na Lokam Neethone
Kalise O Kalane
Ne Kori Vastunna