Telugu Lyrics
నా గుండెలోన
తళుక్కున మెరిసె
ఒక తార ఇది
నిజమేనా కాదా
నా ఊహల్లోన
పులకింత కలిగె
ఒక వేళ ఇది
హే నిజమేనా కాదా
ఒక కలలాగ
కలిసెనా నేడు
నాలో నీవు
అవును నిజమే కాదా
ఒక నిజంలాగ
ఉన్నావా నేడు
నాలో నీవు
ఇదేనా ప్రేమ
నాకిదేనా ప్రేమ
కలత పడిందో
కాలం నేడు
అరె ఇంతేనా ప్రేమ
నన్నెంత ప్రేమ
కరిగిపోయెనా
నా ప్రాణం నేడు
ఒక్కసారి చూస్తే
ఒక క్షణం చూస్తే
లోకమే మారిపోదా
అంతే కదా
ఒక్కమాట వింటే
ఒక పలుకు వింటే
మనసు గాలిలో తేలదా
అంతే కదా
నిజమేనా కాదా
నా గుండెలోన
తళుక్కున మెరిసె
ఒక తార ఇది
నిజమేనా కాదా
నా ఊహల్లోన
పులకింత కలిగె
ఒక వేళ ఇది
రంగులన్నీ నీలో
ఆగలేదు ఏవో
పరుగెత్తుతున్నా
నేను నీ వెంట
దిగులన్నది మరిచి
వదిలేసి నా తెలిసి
పడిపోనా నీ కంట
నేను ఒక వెంట
నేనలా ఉంటా
నీకోసమే మెరిసి
వెన్నెలై పూస్తా
నీతోనే
నిజమేనా కాదా
నా గుండెలోన
తళుక్కున మెరిసె
ఒక తార ఇది
నిజమేనా కాదా
నా ఊహల్లోన
పులకింత కలిగె
ఒక వేళ ఇది
హే నిజమేనా కాదా
ఒక కలలాగ
కలిసెనా నేడు
నాలో నీవు
అవును నిజమే కాదా
ఒక నిజంలాగ
ఉన్నావా నేడు
నాలో నీవు
కాలం నడిచే
కళ్ళల్లో దాచే
నవ్వొచ్చే ప్రతిసారి
నాకోసమే
నీ ఊసులన్ని
నీ నవ్వులన్ని
గుండెలో దాచే
ప్రతిసారి
హాయిగా ఉంటా
నీతోనే గడిచి
ఆనందమై పూస్తా
నీతోనే
నిజమేనా కాదా
నా గుండెలోన
తళుక్కున మెరిసె
ఒక తార ఇది
నిజమేనా కాదా
నా ఊహల్లోన
పులకింత కలిగె
ఒక వేళ ఇది
హే నిజమేనా కాదా
ఒక కలలాగ
కలిసెనా నేడు
నాలో నీవు
అవును నిజమే కాదా
ఒక నిజంలాగ
ఉన్నావా నేడు
నాలో నీవు
English Lyrics / Transliteration
Na gundelona
Thalukkuna merise
Oka thaara idi
Nijamena kada
Na oohallona
Pulakintha kalige
Oka vela idi
Hey Nijamena kada
Oka kalalaaga
Kalisenna naedu
Naalo neevu
Avunu Nijamena kada
Oka nijamlaaga
Unnaava naedu
Naalo neevu
Idhena prema
Naakidhena prema
Kalatha padindo
Kaalam naedu
Arrey Inthena prema
Nanne ntha prema
Karigipoyena
Na praanam naedu
Okkasaari choosthe
Oka kshanam choosthe
Lokame maaripoda
Anthe kada
Okkamaata vinthe
Oka paluku vinthe
Manasu gaalilo thelatha
Anthe kada
Nijamena kada
Na gundelona
Thalukkuna merise
Oka thaara idi
Nijamena kada
Na oohallona
Pulakintha kalige
Oka vela idi
Rangulanni neelo
Aagalenu evo
Parugetthuthunna
Nenu nee venta
Dhigulannadi marichi
Vadilesi na thelisi
Padipona nee kanta
Nenu oka venta
Nenala unta
Neekosame merisi
Vennelai poostha
Neethone
Nijamena kada
Na gundelona
Thalukkuna merise
Oka thaara idi
Nijamena kada
Na oohallona
Pulakintha kalige
Oka vela idi
Hey Nijamena kada
Oka kalalaaga
Kalisenna naedu
Naalo neevu
Avunu Nijamena kada
Oka nijamlaaga
Unnaava naedu
Naalo neevu
Kaalam nadiche
Kannallo daache
Navvocche prathisaari
Naakosame
Nee oosulanni
Nee navvulanni
Gundello daache
Prathisaari
Haayiga unta
Neethone gadichi
Aanandamai poostha
Neethone
Nijamena kada
Na gundelona
Thalukkuna merise
Oka thaara idi
Nijamena kada
Na oohallona
Pulakintha kalige
Oka vela idi
Hey Nijamena kada
Oka kalalaaga
Kalisenna naedu
Naalo neevu
Avunu Nijamena kada
Oka nijamlaaga
Unnaava naedu
Naalo neevu