Telugu Lyrics
నిజమో మాయో ఓ నేస్తమా
నీవు లేని లోకమున నేనుండలేను
ఎటు పోయెదవో ఏమాయెనో
నిజమో మాయో ఓ నేస్తమా
నీ వలపు వీణెలో రాగము
నా మదిలో మెరిసెను భావము
నీ వలపు వీణెలో రాగము
నా మదిలో మెరిసెను భావము
నీ నవ్వు పువ్వే నా యెదలో
నీ నవ్వు పువ్వే నా యెదలో
మమతల సుగంధము నింపి
నిజమో మాయో ఓ నేస్తమా
నాడు నీవు పలికిన మాటలు
నా చెవుల విన రాని పాటలు
నాడు నీవు పలికిన మాటలు
నా చెవుల విన రాని పాటలు
నేడు నీవు లేక నా బ్రతుకే
నేడు నీవు లేక నా బ్రతుకే
చెలిమికి వీడ్కోలు పాడె
నిజమో మాయో ఓ నేస్తమా
నీవు లేని లోకమున నేనుండలేను
ఎటు పోయెదవో ఏమాయెనో
నిజమో మాయో ఓ నేస్తమా
English Lyrics / Transliteration
nijamō māyō ō nēstamā
nīvu lēni lōkamuna nēnuṇḍalēnu
eṭu pōyedo ēmayenō
nijamō māyō ō nēstamā
nī valapu vīṇelō rāgamu
nā madilō merisenu bhāvamu
nī valapu vīṇelō rāgamu
nā madilō merisenu bhāvamu
nī navvu puvvē nā yedalō
nī navvu puvvē nā yedalō
mamatala sugandhamu nimpi
nijamō māyō ō nēstamā
nāḍu nīvu palikina māṭalu
nā chevula vina rāni pāṭalu
nāḍu nīvu palikina māṭalu
nā chevula vina rāni pāṭalu
nēḍu nīvu lēka nā bratukē
nēḍu nīvu lēka nā bratukē
chelimiki vīḍkōlu pāḍe
nijamō māyō ō nēstamā
nīvu lēni lōkamuna nēnuṇḍalēnu
eṭu pōyedo ēmayenō
nijamō māyō ō nēstamā