Telugu Lyrics
నీలాంబరధారికి నమస్కారం
ఘననీరద శ్యామునికి నమస్కారం
ఘననీల ఘనాభోదర సదృశ్యునికి
నమస్కారం
నారాయణా గోవిందా
నారాయణా గోవిందా
నారాయణా గోవిందా
నారాయణా గోవిందా
కంసారికే నమస్కారం
కౌస్తుభధారికి నమస్కారం
వైనతేయునికి నమస్కారం
వనమాలాలంకృతునికి నమస్కారం
శ్రీ కృష్ణాయ నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీ కృష్ణాయ నమః
అద్దాల మణిహారమ్ముల
నడుమ నడుమ మెరిసే శ్యామునకు
అష్టైశ్వర్యములన్నీ
అందంగా అర్పించు నాస్వామికి
నందనందన గోవిందా
నందనందన గోవిందా
నందనందన గోవిందా
నందనందన గోవిందా
కారు మబ్బుల వంటి దేహం
కలిగిన వాడికి నమస్కారం
నీలి పువ్వులవంటి కన్నులు
కలిగిన వాడికి నమస్కారం
English Lyrics / Transliteration
Neelambaradhariki namaskaram
Ghananeerada shyamuniki namaskaram
Ghananeela ghanabhodara sadrushyuniki
Namaskaram
Narayana Govinda
Narayana Govinda
Narayana Govinda
Narayana Govinda
Kamsarike namaskaram
Kaustubhadhariki namaskaram
Vainateyuniki namaskaram
Vanamalalankrutuniki namaskaram
Sri Krishnaya namaha
Sri Krishnaya namaha
Sri Krishnaya namaha
Sri Krishnaya namaha
Addala mani haarammula
Naduma naduma merise shyamunaku
Ashtaishwarya lanni
Andamga arpinchuna swami ki
Nandanandana Govinda
Nandanandana Govinda
Nandanandana Govinda
Nandanandana Govinda
Karu mabbula vanti deham
Kaligina vadiki namaskaram
Neeli puvvula vanti kannulu
Kaligina vadiki namaskaram