Telugu Lyrics
నిన్ను మించిన దైవం లేడు
లోక వీరాయన సురసారే
లోక వీరాయన సురసారే
నీలంటే దేవుడు లేడు
నిన్ను మించిన దైవం లేడు
లోక వీరాయన సురసారే
లోక వీరాయన సురసారే
అరవిరిసిన అల్లిబిల్లి
అందాల కన్నెల్లె
అందాల కన్నెల్లె
అరవిరిసిన అల్లిబిల్లి
అందాల కన్నెల్లె
అందాల కన్నెల్లె
కొత్త పందిరిలోన
కొండ మల్లెలు విరిసె
కొండ మల్లెలు విరిసె
ఏనాటి బంధమో
ఇది ఏనాటి బంధమో
ఈ జీవిత యాగములో
నీవే వేదికవో
నీవే వేదికవో
నీలంటే దేవుడు లేడు
నిన్ను మించిన దైవం లేడు
లోక వీరాయన సురసారే
లోక వీరాయన సురసారే
మెల్ల మెల్లగా మెల్లగా
మదిలోన వెలిగే దీపమా
వెలిగే దీపమా
మెల్ల మెల్లగా మెల్లగా
మదిలోన వెలిగే దీపమా
వెలిగే దీపమా
కలకలముగ పారే
కృష్ణానదివో
కృష్ణానదివో
ఈ కలకాలము నిలచే
కలికాలపు వరమో
కలికాలపు వరమో
నీలంటే దేవుడు లేడు
నిన్ను మించిన దైవం లేడు
లోక వీరాయన సురసారే
లోక వీరాయన సురసారే
నీలంటే దేవుడు లేడు
నిన్ను మించిన దైవం లేడు
లోక వీరాయన సురసారే
లోక వీరాయన సురసారే
English Lyrics / Transliteration
Ninnu Minchina Daivam Ledu
Lokaveerayana Surasaare
Lokaveerayana Surasaare
Neelante Devudu Ledu
Ninnu Minchina Daivam Ledu
Lokaveerayana Surasaare
Lokaveerayana Surasaare
Aravirisina Allibilli
Andala Kannelle
Andala Kannelle
Aravirisina Allibilli
Andala Kannelle
Andala Kannelle
Kotha Pandirilona
Konda Mallelu Virise
Konda Mallelu Virise
Enati Bandhamo
Idi Enati Bandhamo
Ee Jeevitha Yaagamulo
Neeve Vedikavo
Neeve Vedikavo
Neelante Devudu Ledu
Ninnu Minchina Daivam Ledu
Lokaveerayana Surasaare
Lokaveerayana Surasaare
Mella Mellaga Mellaga
Madilona Velige Deepama
Velige Deepama
Mella Mellaga Mellaga
Madilona Velige Deepama
Velige Deepama
Kalakalamuga Paare
Krishnanadivo
Krishnanadivo
Ee Kalakalamu Nilache
Kalikalapu Varamo
Kalikalapu Varamo
Neelante Devudu Ledu
Ninnu Minchina Daivam Ledu
Lokaveerayana Surasaare
Lokaveerayana Surasaare
Neelante Devudu Ledu
Ninnu Minchina Daivam Ledu
Lokaveerayana Surasaare
Lokaveerayana Surasaare