Telugu Lyrics
అతి సుందరుడా యేసూ
నీలంతి దేవుడు నీలంతి దేవుడు
అతి సుందరుడా యేసూ
పాప భారములన్ మోసి
శిలువలో నను రక్షించి
నా ప్రేమకై ప్రాణమిచ్చి
అతి సుందరుడా యేసూ
నీలంతి దేవుడు నీలంతి దేవుడు
అతి సుందరుడా యేసూ
రక్త స్నానముతో నన్ను
పరిశుద్ధునిగ చేసి
నీ సాక్షిగా జీవించ
అతి సుందరుడా యేసూ
నీలంతి దేవుడు నీలంతి దేవుడు
అతి సుందరుడా యేసూ
అతి సుందరుడా యేసూ
అతి సుందరుడా యేసూ
English Lyrics / Transliteration
Athi Sundaruda Yesu
Neelanthi Devudu Neelanthi Devudu
Athi Sundaruda Yesu
Paapa Bharamulan Mosi
Siluvalo Nanu Rakshinchi
Naa Premakai Praanamichchi
Athi Sundaruda Yesu
Neelanthi Devudu Neelanthi Devudu
Athi Sundaruda Yesu
Raktha Snaanamutho Nannu
Parishuddhunniga Chesi
Nee Saakshiga Jeevincha
Athi Sundaruda Yesu
Neelanthi Devudu Neelanthi Devudu
Athi Sundaruda Yesu
Athi Sundaruda Yesu
Athi Sundaruda Yesu