Telugu Lyrics
నీడగ వెలిసే నీ ఒడియేక
నా యెద నిండిన ప్రేమలేక
నా కనుల నిండిన కలలేక
నీలిసి కురుసే వానలేక
నీడగ వెలిసే నీ ఒడియేక
మెల్లగ వీచే చల్లగ వీచే
మంచు తెరలలో మీ దొంగ చూపు
అల్లరి చేసే అందమె చేసే
కన్నె మనసులో రేగే నీ పిలుపు
నా పక్కనే నువ్వుంటే
పదునైన బాణమవ్వ
హృదయంలో దిగిపోవ
నీలిసి కురుసే వానలేక
నీడగ వెలిసే నీ ఒడియేక
నా యెద నిండిన ప్రేమలేక
నా కనుల నిండిన కలలేక
మబ్బుల దాగుడు మూతల ఆడె
లోకములోని అందాలు నీవే
రేయి పగలు కలసి మెలిసె
మదిలోన తేలే కలలే నీవే
నీ నవ్వుల చినుకులు
నన్ను తడిమి తడిమి వెళ్ళగా
పరవశించి పోనా
నీలిసి కురుసే వానలేక
నీడగ వెలిసే నీ ఒడియేక
నా యెద నిండిన ప్రేమలేక
నా కనుల నిండిన కలలేక
నీలిసి కురుసే వానలేక
నీడగ వెలిసే నీ ఒడియేక
English Lyrics / Transliteration
Needaga velise nee odiyeka
Na yedha nindina premaleka
Na kanula nindina kalaleka
Neelisi kuruse vaanaleka
Needaga velise nee odiyeka
Mellaga veeche challaga veeche
Manchu theralalo mee donga choopu
Allari chese andame chese
Kanne manasulo rege nee pilupu
Na pakkane nuvvunte
Padunaina banamavva
Hrudayamlo digipova
Neelisi kuruse vaanaleka
Needaga velise nee odiyeka
Na yedha nindina premaleka
Na kanula nindina kalaleka
Mabbula daagudu moolatha aade
Lokamuloni andaalu neeve
Reyi pagalu kalasi melise
Madilona thele kalale neeve
Nee navvula chinukulu
Nannu thadimi thadimi vellaga
Paravashinchi pona
Neelisi kuruse vaanaleka
Needaga velise nee odiyeka
Na yedha nindina premaleka
Na kanula nindina kalaleka
Neelisi kuruse vaanaleka
Needaga velise nee odiyeka