Telugu Lyrics
నీ లు వద్ధం
ఈ వలపంటె నీతో
చేసుకున్నా నీతో
నీ లు వద్ధం
నీ లు వద్ధం
ఈ వలపంటె నీతో
చేసుకున్నా నీతో
మనసున మౌనమే
మాటలు పలుకుతూ
మెల్లగా నన్ను
తాకెనే నీ చూపు
ఇదివరకెపుడో
ఎవరితో లేని
ఈ నవ అనురాగ
హాయినే పంచే
నీ లు వద్ధం
నీ లు వద్ధం
ఈ వలపంటె నీతో
చేసుకున్నా నీతో
ఆశకై నా గుండె
లోన దాచుకొన్నా
ప్రేమగ నీ కొరకే
కళ్ళలోన నింపినా
లోలోనా నువ్వే
నన్నే ఏలుతుంటే
తోడు నీవే
అంటూ వలపు పలికే
నీ లు వద్ధం
నీ లు వద్ధం
ఈ వలపంటె నీతో
చేసుకున్నా నీతో
నీ లు వద్ధం
నీ లు వద్ధం
ఈ వలపంటె నీతో
చేసుకున్నా నీతో
English Lyrics / Transliteration
Nee luvaddham
Ee valapante neetho
Chesukunna neetho
Nee luvaddham
Nee luvaddham
Ee valapante neetho
Chesukunna neetho
Manasuna mauname
Maatalu palukuthoo
Mellaga nannu
Takene nee choopu
Idivarakeppudo
Evaritho leni
Ee nava anuraga
Haayine panche
Nee luvaddham
Nee luvaddham
Ee valapante neetho
Chesukunna neetho
Aashakai naa gunde
Lona daachukunna
Premaga nee korake
Kallalona nimpina
Loolona nuvve
Nanne eluthunte
Thodu neeve
Antu valapu palike
Nee luvaddham
Nee luvaddham
Ee valapante neetho
Chesukunna neetho
Nee luvaddham
Nee luvaddham
Ee valapante neetho
Chesukunna neetho