Telugu Lyrics
పలికే ఓ నా కన్నెగ
ఎవరినో మదిలోనె నిలుపుకొని
ఎదురుచూస్తున్నావే.. ఓ నా చెలియా..
నిలువుగా లేని ఓ నా చెలియా
పలికే ఓ నా కన్నెగ
ఎవరినో మదిలోనె నిలుపుకొని
ఎదురుచూస్తున్నావే.. ఓ నా చెలియా..
పలుకా పలుకే నీ కోరిక
నలుకా నలుకే నీ దారి..
పలుకా పలుకే నీ కోరిక
నలుకా నలుకే నీ దారి..
మునుపటి మాధురి మాయమై
ఏ లోకమె నీకో..
నిలువుగా లేని ఓ నా చెలియా
పలికే ఓ నా కన్నెగ
ఎవరినో మదిలోనె నిలుపుకొని
ఎదురుచూస్తున్నావే.. ఓ నా చెలియా..
కనులతో మధురముగ నవ్వేది
మదిలో ఏదో కోరి..
కనులతో మధురముగ నవ్వేది
మదిలో ఏదో కోరి..
కను తెరచిన క్షణములోనె
ఏ నింగికి ఎగిరిపోవే..
నిలువుగా లేని ఓ నా చెలియా
పలికే ఓ నా కన్నెగ
ఎవరినో మదిలోనె నిలుపుకొని
ఎదురుచూస్తున్నావే.. ఓ నా చెలియా..
English Lyrics / Transliteration
Palike O naa kannega
Evarino madhilone nilupukoni
Eduruchustunnaave.. O naa cheliyaa..
Niluvugaa leni O naa cheliyaa
Palike O naa kannega
Evarino madhilone nilupukoni
Eduruchustunnaave.. O naa cheliyaa..
Palukaa paluke nee korika
Nalukaa naluke nee daari..
Palukaa paluke nee korika
Nalukaa naluke nee daari..
Munupati maadhuri maayamai
Ye lokame neeko..
Niluvugaa leni O naa cheliyaa
Palike O naa kannega
Evarino madhilone nilupukoni
Eduruchustunnaave.. O naa cheliyaa..
Kanulatho madhuramuga navvedi
Madhilo edho kori..
Kanulatho madhuramuga navvedi
Madhilo edho kori..
Kanulathirachina kshanamulone
Ye ningiki egiripove..
Niluvugaa leni O naa cheliyaa
Palike O naa kannega
Evarino madhilone nilupukoni
Eduruchustunnaave.. O naa cheliyaa..