Telugu Lyrics
ఇలలో నువ్వెవరు నాయెడ దయగల
నిలువెదెవరయ్యా నీవంటి దైవం
ఇలలో నువ్వెవరు నాయెడ దయగల
నిలువెదెవరయ్యా
కరుణామయా నీ కృపకు సరిహద్దు లేనేలే
వరమాయె నీ సేవ నాకు
నిను చేరినందుకే
కరమాయె కోరికలన్ని
నీ చరణ సన్నిధిలో
నిలువెదెవరయ్యా నీవంటి దైవం
ఇలలో నువ్వెవరు నాయెడ దయగల
నిలువెదెవరయ్యా
అనాధ రక్షకుడంటూ
అభయమిచ్చిన దైవం
అమిత ప్రేమ నీది
అది నాకు దక్కెనుగా
కనకవర్షమ్ముల కన్నా
కావలసిన కానుక
వరాల పండుగ నాకు
నీ వెంటే పయనం
నిలువెదెవరయ్యా నీవంటి దైవం
ఇలలో నువ్వెవరు నాయెడ దయగల
నిలువెదెవరయ్యా
English Lyrics / Transliteration
ilalo nuvvevaru naayeda dayagala
Niluvavedavaraayaa nee vanti daivam
ilalo nuvvevaru naayeda dayagala
Niluvavedavaraayaa
Karunamayaa nee krupa ku sarihaddhu lenele
varamaye nee seva naaku
ninu cherinanduke
karamaye korikalanni
nee charana sannidhilo
Niluvavedavaraayaa nee vanti daivam
ilalo nuvvevaru naayeda dayagala
Niluvavedavaraayaa
Anaadha rakshakudantu
abhayamichchina daivam
amitha prema needi
adhi naaku dakkenugaa
kanakavarshammula kannaa
kaavalasina kaanuka
varala panduga naaku
nee vente payanam
Niluvavedavaraayaa nee vanti daivam
ilalo nuvvevaru naayeda dayagala
Niluvavedavaraayaa