Telugu Lyrics
నలిగిపోక బ్రతుకున వెలుగై వుండేటి దాన
వెన్నెల వెలుగులోన నీవున్న చోట
రగిలే కోరికలంటె రావులే నా వెంట
చల్లని గాలిలోన నీ కౌగిలిలోన
తుంటరి ఊహలంటె చేరవులే నా వైన
లోకం ఏమనుకున్నా
నా లోకం నీవైనా
మాయ చేసె నీ చెలిమినె
నీకై కరిగే నా మదిని
ఎదపై నీవు వ్రాలి
హృదయం నీకై పలికి
అందమైన ఊసులను
అందంగా ఆలకించి
నీలో దాగున్న భావాల
నీతోనే పంచుకోనా
నిలువెడ వెలువరిచి వాలు కనుల దాన
నలిగిపోక బ్రతుకున వెలుగై వుండేటి దాన
నిలువెడ వెలువరిచి వాలు కనుల దాన
నలిగిపోక బ్రతుకున వెలుగై వుండేటి దాన
ఇంతకాలం నూహించనట్టి
ఆనందం నీకై నిలిచి
అందంగా నా చెంతనే
అందుబాటులో వుంటే
లోకం ఏమనుకున్నా
నా లోకం నీవైనా
మాయ చేసె నీ చెలిమినె
నీకై కరిగే నా మదిని
ఎదపై నీవు వ్రాలి
హృదయం నీకై పలికి
అందమైన ఊసులను
అందంగా ఆలకించి
నీలో దాగున్న భావాల
నీతోనే పంచుకోనా
నిలువెడ వెలువరిచి వాలు కనుల దాన
నలిగిపోక బ్రతుకున వెలుగై వుండేటి దాన
వెన్నెల వెలుగులోన నీవున్న చోట
రగిలే కోరికలంటె రావులే నా వెంట
చల్లని గాలిలోన నీ కౌగిలిలోన
తుంటరి ఊహలంటె చేరవులే నా వైన
English Lyrics / Transliteration
Naligipoka bratukuna velugai vundeti dhaana
Vennela velugulona neevunna chota
Ragile korikalante raavule naa venta
Challani gaalilona nee kougi lilona
Thuntari oohalante cheravule naa vaina
Lokam emannukonnaa
Naa lokam neevainaa
Maaya chese nee chelimine
Neekai karige naa madhini
Edapai neevu vaali
Hrudayam neekai paliki
Andamaina oosulanu
Andamgaa aalakinchi
Neelo daagunna bhaavaala
Neethone panchukonaa
Niluvada veluvarichi vaalu kanula dhaana
Naligipoka bratukuna velugai vundeti dhaana
Niluvada veluvarichi vaalu kanula dhaana
Naligipoka bratukuna velugai vundeti dhaana
Intakaalam noohinchanaṭṭi
Aanandam neekai nilichi
Andamgaa naa chentane
Andubaaṭulo vunte
Lokam emannukonnaa
Naa lokam neevainaa
Maaya chese nee chelimine
Neekai karige naa madhini
Edapai neevu vaali
Hrudayam neekai paliki
Andamaina oosulanu
Andamgaa aalakinchi
Neelo daagunna bhaavaala
Neethone panchukonaa
Niluvada veluvarichi vaalu kanula dhaana
Naligipoka bratukuna velugai vundeti dhaana
Vennela velugulona neevunna chota
Ragile korikalante raavule naa venta
Challani gaalilona nee kougi lilona
Thuntari oohalante cheravule naa vaina