Telugu Lyrics
నిండు నూరేళ్ళా ఈ లోకం
నిండు నూరేళ్ళా…
మనిషి వున్నాడంటా…
నీకు నాకు తెలిసిన
మనిషి వున్నాడంటా
నిండు నూరేళ్ళా ఈ లోకం
నిండు నూరేళ్ళా…
జీవితం కన్నా ఈ
లోకం కన్నా
జీవితం కన్నా ఈ
లోకం కన్నా
ఎంతో విచిత్రం
ఒక వింత కధనం
ఎంతో విచిత్రం
ఒక వింత కధనం
నిండు నూరేళ్ళా ఈ లోకం
నిండు నూరేళ్ళా…
ఆమె వైనం…
ఆయన తీరు
ఆమె వైనం…
ఆయన తీరు
ఒకరి కనులలో
మరొకరు కాపురం
ఒకరి కనులలో
మరొకరు కాపురం
నిండు నూరేళ్ళా ఈ లోకం
నిండు నూరేళ్ళా…
English Lyrics / Transliteration
Nindu noorella ee lokam
Nindu noorella…
Manishi unnadata…
Neeku naaku telisina
Manishi unnadata
Nindu noorella ee lokam
Nindu noorella…
Jeevitham kanna ee
Lokam kanna
Jeevitham kanna ee
Lokam kanna
Entho vichitram
Oka vintha kadhanam
Entho vichitram
Oka vintha kadhanam
Nindu noorella ee lokam
Nindu noorella…
Aame vainam…
Aayana theeru
Aame vainam…
Aayana theeru
Okari kanulalo
Marokaru kaapuram
Okari kanulalo
Marokaru kaapuram
Nindu noorella ee lokam
Nindu noorella…