Telugu Lyrics
ఎంత దూరం ఉందిరో నేస్తమా
నింగి చూడు నింగి చూడు నేల తాకేలా
ఎంత దూరం ఉందిరో నేస్తమా
అంత దూరం మన ప్రయాణం
అంత దూరం మన ప్రయాణం
అందుకోవాలి కదా నేస్తమా
నేస్తమా నేస్తమా
మాట విను మాట విను నేడు వింటే చాలు
ఎంత ఉంది రేపురో నేస్తమా
మాట విను మాట విను నేడు వింటే చాలు
ఎంత ఉంది రేపురో నేస్తమా
రేపు నీకు దొరకదులే
రేపు నీకు దొరకదులే
నేడు నమ్ముకో నేస్తమా
నేస్తమా నేస్తమా
నీవు నమ్ముకో నీవు నమ్ముకో
రేపన్నది లేదురో నేస్తమా
నేను నమ్ముకో నేను నమ్ముకో
నేడు నీకు ఎంతోరో నేస్తమా
హద్దు చూడు హద్దు చూడు
హద్దు దాటేలా
ఎంతలో నువ్వున్నావు నేస్తమా
హద్దు చూడు హద్దు చూడు
హద్దు దాటేలా
ఎంతలో నువ్వున్నావు నేస్తమా
దాటిపోదామా లోకాన్ని
దాటిపోదామా లోకాన్ని
లోకం నీదే కదా నేస్తమా
నేస్తమా నేస్తమా
నింగి చూడు నింగి చూడు నేల తాకేలా
ఎంత దూరం ఉందిరో నేస్తమా
అంత దూరం మన ప్రయాణం
అంత దూరం మన ప్రయాణం
అందుకోవాలి కదా నేస్తమా
నేస్తమా నేస్తమా
English Lyrics / Transliteration
Entha dooram undiro nesthama
Ningi choodu ningi choodu nela thaakela
Entha dooram undiro nesthama
Antha dooram mana prayanam
Antha dooram mana prayanam
Andhukovali kada nesthama
Nesthama nesthama
Maata vinu maata vinu nedu vinthey chaalu
Entha undhi repuro nesthama
Maata vinu maata vinu nedu vinthey chaalu
Entha undhi repuro nesthama
Repu neeku dorakadule
Repu neeku dorakadule
Nedu nammuko nesthama
Nesthama nesthama
Neevu nammuko neeve nammuko
Repannadi ledhuro nesthama
Nenu nammuko nenu nammuko
Nedu neeku enthro nesthama
Haddhu choodu haddhhu choodu
Haddhu daatela
Enthalo nuvvunnavu nesthama
Haddhu choodu haddhhu choodu
Haddhu daatela
Enthalo nuvvunnavu nesthama
Daatipodama lokanni
Daatipodama lokanni
Lokam needhe kada nesthama
Nesthama nesthama
Ningi choodu ningi choodu nela thaakela
Entha dooram undiro nesthama
Antha dooram mana prayanam
Antha dooram mana prayanam
Andhukovali kada nesthama
Nesthama nesthama