Telugu Lyrics
రెండు నదులైన మన బంధం
చిన్న సయ్యాటల్లే
మెల్లగా సాగి సాగి
పెద్ద చెరువుగ మారెనుగా
హే నింగి నేలమ్మే ఒకటైతే
రెండు నదులైన మన బంధం
చిన్న సయ్యాటల్లే
మెల్లగా సాగి సాగి
పెద్ద చెరువుగ మారెనుగా
ఒకరినొకరు పిలిచే
ఆ తీరానికి చేరే
ఎంత దూరమైనా
చేరవచ్చిన తలపులే
మనసులోన దాచిన
మాటలన్ని కురిసే
ఆనందాల వర్షాలు
తడిపి తడిపి పోయెనే
మనసులోన దాచిన
మాటలన్ని కురిసే
ఆనందాల వర్షాలు
తడిపి తడిపి పోయెనే
నింగి నేలమ్మే ఒకటైతే
రెండు నదులైన మన బంధం
చిన్న సయ్యాటల్లే
మెల్లగా సాగి సాగి
పెద్ద చెరువుగ మారెనుగా
మనసేమో కలరమ్మే
కలరమ్మే కలరమ్మే
నీలి కళ్ళలో
పూసే అందం
అందమన్నదే
అందరమ్మే అందరమ్మే
నీలి కళ్ళలో
నేనెరిగిన లోకం
నీతో వుంటే
కాలమే ఆగిపోదా
ఓ ప్రియతమా
నీతో వుంటే
లోకమే మారిపోదా
ఓ ప్రియతమా
ఒంటరిగా లేనమ్మే
నీకై వేచే వున్నమ్మే
ప్రతి నిమిషం
ప్రతి గడియ
ఒంటరిగా లేనమ్మే
నీకై వేచే వున్నమ్మే
ప్రతి నిమిషం
ప్రతి గడియ
నింగి నేలమ్మే ఒకటైతే
రెండు నదులైన మన బంధం
చిన్న సయ్యాటల్లే
మెల్లగా సాగి సాగి
పెద్ద చెరువుగ మారెనుగా
హే నింగి నేలమ్మే ఒకటైతే
రెండు నదులైన మన బంధం
చిన్న సయ్యాటల్లే
మెల్లగా సాగి సాగి
పెద్ద చెరువుగ మారెనుగా
English Lyrics / Transliteration
Rendu nadhulaina mana bandham
Chinna sayyaatallai
Mellaga saagi saagi
Pedda cheruvuga maarenu gaa
Hey Ningi nelamme okataithe
Rendu nadhulaina mana bandham
Chinna sayyaatallai
Mellaga saagi saagi
Pedda cheruvuga maarenu gaa
Okarinokaru piliche
Aa theeraaniki chere
Entha dooramainaa
Cheravachchina thalapule
Manasulona daachina
Maatalanni kurise
Aanandaala varshaalu
Thadipi thadipi poyene
Manasulona daachina
Maatalanni kurise
Aanandaala varshaalu
Thadipi thadipi poyene
Ningi nelamme okataithe
Rendu nadhulaina mana bandham
Chinna sayyaatallai
Mellaga saagi saagi
Pedda cheruvuga maarenu gaa
Manasemo kalaraame
Kalaraame kalaraame
Neeli kallalo
Poose andam
Andamannade
Andaraame andaraame
Neeli kallalo
Nenorigina lokam
Neetho vunte
Kaalame aagipodaa
O priyatamaa
Neetho vunte
Lokame maaripodaa
O priyatamaa
Ontarigaa lenamme
Neekai veche vunnamme
Prathi nimisham
Prathi gadiya
Ontarigaa lenamme
Neekai veche vunnamme
Prathi nimisham
Prathi gadiya
Ningi nelamme okataithe
Rendu nadhulaina mana bandham
Chinna sayyaatallai
Mellaga saagi saagi
Pedda cheruvuga maarenu gaa
Hey Ningi nelamme okataithe
Rendu nadhulaina mana bandham
Chinna sayyaatallai
Mellaga saagi saagi
Pedda cheruvuga maarenu gaa