Telugu Lyrics
దూరం కాదంటూ
దిగిరాని దిగిరాని మేఘం మేఘం
తడిసేనంటూ
పడిలేచే పడిలేచే అలలకు అలలకు
ఆలోచనే లేదంటూ
అడిగే అడిగే అడిగే అడిగే
ఏదో కథ ఇది
పగలూ రాత్రి కలసిన వేళ
పదునైన కత్తి
ఒడిలో దాచుకున్నా
రేయి పగలు కలసిన వేళ
పదునైన కత్తి
ఒడిలో దాచుకున్నా
కనుల కలలు కళ్ళకు సొంతం
కనిపించని లోకం
మనసు మనసు మౌనం
మన కన్నా ఇంకేమన్నా
వయసు వయసు ఆగని పరుగు
పదిలాలెన్నో
నయనాలు దాచుకున్న
మర్మాలెన్నో
నింగికి నింగికి నెలకు నెలకు
దూరం కాదంటూ
దిగిరాని దిగిరాని మేఘం మేఘం
తడిసేనంటూ
పగలు కన్నా రాత్రి చాలా
హాయినిచ్చేది
బయట పడనీయని
లోలోతుల్లో ఉండేది
దూరం కన్నా దగ్గర చాలా
భయము నింపేది
తొందర పెట్టి తెచ్చే
కొత్త బాధ నింపేది
పగలూ రాత్రి కలసిన వేళ
పదునైన కత్తి
ఒడిలో దాచుకున్నా
రేయి పగలు కలసిన వేళ
పదునైన కత్తి
ఒడిలో దాచుకున్నా
వెన్నెలతో ముళ్ళు
ఒకటైన తీరు
చెప్పలేని కష్టాల
రహస్యం ఇది
వయసుతో రేయి
కలిసిన తీరు
ఏంటో ఈ తీరు
ఆదరణే లేని
తల్లని మమత
కోల్పోయి పుట్టిన
గొడవ ఇది
పగలూ రాత్రి కలసిన వేళ
పదునైన కత్తి
ఒడిలో దాచుకున్నా
రేయి పగలు కలసిన వేళ
పదునైన కత్తి
ఒడిలో దాచుకున్నా
నింగికి నింగికి నెలకు నెలకు
దూరం కాదంటూ
దిగిరాని దిగిరాని మేఘం మేఘం
తడిసేనంటూ
పడిలేచే పడిలేచే అలలకు అలలకు
ఆలోచనే లేదంటూ
అడిగే అడిగే అడిగే అడిగే
ఏదో కథ ఇది
పగలూ రాత్రి కలసిన వేళ
పదునైన కత్తి
ఒడిలో దాచుకున్నా
రేయి పగలు కలసిన వేళ
పదునైన కత్తి
ఒడిలో దాచుకున్నా
English Lyrics / Transliteration
Dooram kaadantu
Digiraani digiraani megham megham
Tadisenantu
Padileche padileche alalaku alalaku
Aalochane ledantu
Adige adige adige adige
Edo katha idi
Pagaloo raatri kalasina vela
Padunaina kathi
Odilo daachukunnaa
Reyi pagalu kalasina vela
Padunaina kathi
Odilo daachukunnaa
Kanula kalalu kallaku sontham
Kanipinchani lokam
Manasu manasu mounam
Mana kannaa inkemanna
Vayasu vayasu aagani parugu
Padilaalenno
Nayanalu daachukunna
Marmalenno
Ningiki ningiki nelaku nelaku
Dooram kaadantu
Digiraani digiraani megham megham
Tadisenantu
Pagalu kannaa raatri chaalaa
Haayinicchedi
Bayata padaneeyani
Lolootallo undedi
Dooram kannaa daggara chaalaa
Bhayamu nimpedi
Thondara petti tecche
Kotha baadha nimpedi
Pagaloo raatri kalasina vela
Padunaina kathi
Odilo daachukunnaa
Reyi pagalu kalasina vela
Padunaina kathi
Odilo daachukunnaa
Vennelatho mullu
Okataina theeru
Cheppaleni kashtaala
Rahasyam idi
Vayasutho reyi
Kalasina theeru
Ento ee theeru
Aadaraṇe leni
Thallani mamatha
Kolpoyi puttina
Godava idi
Pagaloo raatri kalasina vela
Padunaina kathi
Odilo daachukunnaa
Reyi pagalu kalasina vela
Padunaina kathi
Odilo daachukunnaa
Ningiki ningiki nelaku nelaku
Dooram kaadantu
Digiraani digiraani megham megham
Tadisenantu
Padileche padileche alalaku alalaku
Aalochane ledantu
Adige adige adige adige
Edo katha idi
Pagaloo raatri kalasina vela
Padunaina kathi
Odilo daachukunnaa
Reyi pagalu kalasina vela
Padunaina kathi
Odilo daachukunnaa