Telugu Lyrics
నింగిలో నిలిమా నీలిమల
రగిలే కిరణమా
తంగేటి పూవులో తేనెల
సెలయేటి కెరటమా
పొంగేటి ఉప్పెనలా
హృదయాన అలజడిలా
నా కన్నుల కాంతిగా
నా పెదవుల గీతిగా
నా జీవిత దీపమా
నింగిలో నిలిమా నీలిమల
రగిలే కిరణమా
రగిలే కిరణమా
తంగేటి పూవులో తేనెల
సెలయేటి కెరటమా
పొంగేటి ఉప్పెనలా
హృదయాన అలజడిలా
నా కన్నుల కాంతిగా
నా పెదవుల గీతిగా
నా జీవిత దీపమా
నింగిలో నిలిమా నీలిమల
రగిలే కిరణమా
English Lyrics / Transliteration
Ningilo nilima neelimala
Ragile kiranama
Tangedi puvulo tenela
Selayeti keratama
Pongeți uppenalā
Hr̥dayāna alajaḍilā
Nā kannula kāntigā
Nā pedavula gītigā
Nā jīvita dīpamā
Ningilo nilima neelimala
Ragile kiranama
Ragile kiranama
Tangedi puvulo tenela
Selayeti keratama
Pongeți uppenalā
Hr̥dayāna alajaḍilā
Nā kannula kāntigā
Nā pedavula gītigā
Nā jīvita dīpamā
Ningilo nilima neelimala
Ragile kiranama