Telugu Lyrics
ఎక్కడినుంచో… ఎందుకో
తనలో నన్నే… మరిపించే
ఒక నిండుతనమే… కమ్మేస్తుందే
నాలో నన్నే… వెతికేలా
అడుగులన్నీ… సాగేలా
హృదయం లోతున… ఏదో ఈల
సెలయేరల్లే… పాడేస్తుందే
ఎదపై వాలే… మల్లెపూవై
నీలో విరిసే… కలనై
తానై మెరిసే… తారనై
ఏదో చేయాలనీ… తెగ వెతికే
నా చేయి పట్టి… నడిపే
నా నీడలా… తోడుండే
తోడే లేకుండా… ఒంటరినై
ఏదో నిలబడాలనీ… కలలు కనే
నిన్నెవరో… నన్నెవరో
ఎక్కడినుంచో… ఎందుకో
తనలో నన్నే… మరిపించే
ఒక నిండుతనమే… కమ్మేస్తుందే
నాలో నన్నే… వెతికేలా
అడుగులన్నీ… సాగేలా
హృదయం లోతున… ఏదో ఈల
సెలయేరల్లే… పాడేస్తుందే
English Lyrics / Transliteration
Ekkadinuncho… Enduko
Tanalō nannē… maripin̄cē
Oka ninḍutanamē… kammēstundē
Nālō nannē… vetikēlā
Aḍugulannī… sāgēlā
Hr̥dayaṁ lōtuna… ēdō īla
Selayēralle… pāḍēstundē
Edapai vālē… mallepūvai
Nīlō virisē… kalanai
Tānai merisē… tāranai
Ēdō cēyālanī… tega vetikē
Nā ceyi paṭṭi… naḍipē
Nā nīḍalā… tōḍunḍē
Tōḍē lēkuṇḍā… oṇṭarinai
Ēdō nilabaḍālanī… kalalu kanē
Ninnevaro… Nannevaro
Ekkadinuncho… Enduko
Tanalō nannē… maripin̄cē
Oka ninḍutanamē… kammēstundē
Nālō nannē… vetikēlā
Aḍugulannī… sāgēlā
Hr̥dayaṁ lōtuna… ēdō īla
Selayēralle… pāḍēstundē