Telugu Lyrics
నీకై తపించింది నీ సాయమె కోరింది
నిన్ను కనపించింది నిన్నె ఉహించింది
నీకై తపించింది నీ సాయమె కోరింది
నేను నీకై పుట్టాను వేచి వున్నాను
నేను నీకై పుట్టాను వేచి వున్నాను
ఏనాటికైనా నువ్వొస్తావని
నిన్ను కనపించింది నిన్నె ఉహించింది
నీకై తపించింది నీ సాయమె కోరింది
నీ చూపు వలపుల జూదుగ
నీ మాట మధుర ప్రవాహముగ
నీ చూపు వలపుల జూదుగ
నీ మాట మధుర ప్రవాహముగ
నీ నవ్వు నవరాగ మధువుగ
నీ అడుగే హృదయ వేదికగ
చేరగ కావాలి స్వాగత గేయాలు
సాగర మేఘాలు
నిన్ను కనపించింది నిన్నె ఉహించింది
నీకై తపించింది నీ సాయమె కోరింది
నువ్వె నాలోన నిండి వుంటే
నువ్వె నా దారి చూపి వుంటే
నువ్వె నాలోన నిండి వుంటే
నువ్వె నా దారి చూపి వుంటే
నమ్మకముంటది నవ్య పధమ్మున
నన్ను నేను మరిచి
నెమలిలాగ నాట్యం చేస్తా
పదిలమె చేరి
నిన్ను కనపించింది నిన్నె ఉహించింది
నీకై తపించింది నీ సాయమె కోరింది
English Lyrics / Transliteration
Neekai tapinchindi nee saayame korindi
Ninnu kanipinchindi ninne uhinchindi
Neekai tapinchindi nee saayame korindi
Nenu neekai puttānu vechi vunnanu
Nenu neekai puttānu vechi vunnanu
Enatikainaa nuv vostaavani
Ninnu kanipinchindi ninne uhinchindi
Neekai tapinchindi nee saayame korindi
Nee chūpu valapula jūduga
Nee māṭa madhura pravāhamuga
Nee chūpu valapula jūduga
Nee māṭa madhura pravāhamuga
Nee navvu navarāga madhuguga
Nee adugē hrudaya vēdikaga
Chēraġa kāvāli svāgata geyālu
Sāgara mēghālu
Ninnu kanipinchindi ninne uhinchindi
Neekai tapinchindi nee saayame korindi
Nuvve nālona nindi vunṭe
Nuvve nā dāri chūpi vunṭe
Nuvve nālona nindi vunṭe
Nuvve nā dāri chūpi vunṭe
Nammakamunṭadi navya padammuna
Nannu nēnu marachi
Nemalilāga nāṭyam chestā
Padilame chēri
Ninnu kanipinchindi ninne uhinchindi
Neekai tapinchindi nee saayame korindi