Telugu Lyrics
నీ తోడు లేని లోకం కలలోనైన ఊహించలేనే
ఏ ముందో ఏమౌనో తెలియకున్నా
నీ చెంతనే ఉంటే చాలు ఇక అంతా అంతే
నీకై వెతికిన వేళ కనబడ్డావే
నా ఊపిరిలోన ఊయాల కట్టినావే
నా గుండెలోన కొలువైన దేవత
నీ తొలి ప్రేమ రూపమాయే
ఈనాటి వరకూ నే నెమ్మదిగా
నా దారినే నేను వెళ్ళిపోతున్నా
ఏ మార్పు లేని నా జీవితంలో
నీ రాకతోనే చిరుగాలై వీచావే
నీకై వెతికిన వేళ కనబడ్డావే
నా ఊపిరిలోన ఊయాల కట్టినావే
నా గుండెలోన కొలువైన దేవత
నీ తొలి ప్రేమ రూపమాయే
నన్నెవ్వరూ చూడనట్టు చూసే చూపులు
నీ చూపులోన నే కనబడతానే
నా మాటలున్న వినే చెవులు
నీ మాటలే కోరుకుంటానే
నీకై వెతికిన వేళ కనబడ్డావే
నా ఊపిరిలోన ఊయాల కట్టినావే
నా గుండెలోన కొలువైన దేవత
నీ తొలి ప్రేమ రూపమాయే
English Lyrics / Transliteration
Nee thodu leni lokam kalalonaina oohinchalene
E mundho emouno teliyakunnnna
Nee chenthne unte chalu ika antha anthe
Neekai vethikina vela kanabaddave
Naa oopirilona ooyala kattinave
Naa gundelona koluvaina devatha
Nee tholi prema roopamayye
Eenati varaku ne nemmadiga
Naa daarine nenu velli pothunna
E maarpu leni naa jeevithamlo
Nee raakathone chirugaaliye veechave
Neekai vethikina vela kanabaddave
Naa oopirilona ooyala kattinave
Naa gundelona koluvaina devatha
Nee tholi prema roopamayye
Nannevaru choodanattu choose choopulu
Nee choopulona ne kanabadathane
Naa maatalunna vine chevulu
Nee maatele korukuntaane
Neekai vethikina vela kanabaddave
Naa oopirilona ooyala kattinave
Naa gundelona koluvaina devatha
Nee tholi prema roopamayye