Telugu Lyrics
యవ్వనపు పూల తోటలో
ఈదులాడే ఊసులెన్నో
నవ్వుల పువ్వుల పంటలో
నిన్న మొన్న లేని ఈడొచ్చింది
యవ్వనపు పూల తోటలో
కళ్ళలోన కైపు కమ్మేసింది
కొత్త లోకాలు చూపిస్తుంటే
మాటల్లోన మత్తు నింపేసింది
ముద్దు కోరికలు రేపుతుంటే
చూపులొ కలసిపోయెను
మాటలోన ఇమిడిపోయెను
కౌగిలింట ఒదిగిపోయెను
రమ్మనే పిలుపులో
నిన్న మొన్న లేని ఈడొచ్చింది
యవ్వనపు పూల తోటలో
పైట సరిగట్టే పడుచునాడు
పరువమంతా దాచలేక
ఎంత దాచినా దాగుపడదు
పడతి నడుమున నలిగిపోక
ఆటపాటల ఊపులో
తోడొకరి తోడులో
వెన్నెల వెలుతురులో
సరసము సరగాన
నిన్న మొన్న లేని ఈడొచ్చింది
యవ్వనపు పూల తోటలో
ఈదులాడే ఊసులెన్నో
నవ్వుల పువ్వుల పంటలో
English Lyrics / Transliteration
Yavvanapu poola thotalo
Eedulaade oosulenno
Navvula puvvula pantalo
Ninna monna leni eedochindi
Yavvanapu poola thotalo
Kallalona kaipu kammesindi
Kotha lokalu choopistunte
Maatalona matthu nimpestindi
Muddu korikalu repustunte
Choopulo kalisipoyenu
Maatalo imadi poyenu
Kougilinta odigi poyenu
Rammane pilupulo
Ninna monna leni eedochindi
Yavvanapu poola thotalo
Paita sarigatte paduchunaadu
Paruvanantha daachaleka
Entha daachina daagupadadhu
Padathi nadumuna naligipoka
Aatapaatala oopulo
Thodokari thodulo
Vennela veluthurulo
Sarasamu saragaana
Ninna monna leni eedochindi
Yavvanapu poola thotalo
Eedulaade oosulenno
Navvula puvvula pantalo