Telugu Lyrics
ఎన్నెన్నో ఆశలెన్నో ఒడిలో మోచ్చింది
మనసు నిండుగా నువ్వే నిండి వుంటే
పండుగ పండగేగా కళ్ళల్లో వెలుగు మెరిసెగా
నిన్న మొన్న లేని ఈడొచ్చింది
ఎన్నెన్నో ఆశలెన్నో ఒడిలో మోచ్చింది
చూపుల్లో మెరుపులో…
నాలోన కలతలో…
ఎదలోన అలజడి…
మెరిసేటి నుదురలో…
నీ నవ్వులే…
కొత్తవలే…
నీ ఊహలే…
నాకు వలే…
ఎట్టాగో…
ఎట్టాగో…
ఈ భావం…
ఈ భావం…
నిన్న మొన్న లేని ఈడొచ్చింది
ఎన్నెన్నో ఆశలెన్నో ఒడిలో మోచ్చింది
పలికేటి పలుకులో…
తొలి తొలి పిలుపులో…
కలిసెటి చూపులో…
కరిగేటి ఒంపులో…
నీ చేయి…
నా చేయి…
అంటుంటే…
గాలిలో…
తేలిపోతూ…
తేలిపోతూ…
అయినా…
అయినా…
నిన్న మొన్న లేని ఈడొచ్చింది
ఎన్నెన్నో ఆశలెన్నో ఒడిలో మోచ్చింది
మనసు నిండుగా నువ్వే నిండి వుంటే
పండుగ పండగేగా కళ్ళల్లో వెలుగు మెరిసెగా
నిన్న మొన్న లేని ఈడొచ్చింది
ఎన్నెన్నో ఆశలెన్నో ఒడిలో మోచ్చింది
English Lyrics / Transliteration
Ennennō āśalenno oḍilō moccindi
Manasu ninḍugā nuvvē ninḍi vunṭē
Paṇḍuga paṇḍagēgā kaḷḷallō velugu merisegā
Ninna monna leni eeḍocchindi
Ennennō āśalenno oḍilō moccindi
Chūpullō merupulō…
Nālōna kalatalō…
Edalōna alajaḍi…
Merisēṭi nuduralō…
Nī navvulē…
Kottavalē…
Nī ūhalē…
Nāku valē…
Eṭṭāgō…
Eṭṭāgō…
Ī bhāvam…
Ī bhāvam…
Ninna monna leni eeḍocchindi
Ennennō āśalenno oḍilō moccindi
Palikēṭi palukulō…
Toli toli pilukulō…
Kaliseṭi chūpulō…
Karigēṭi vumputō…
Nī cheyyi…
Nā cheyyi…
Aṇṭunṭē…
Gālilō…
Tēlipōtū…
Tēlipōtū…
Ayinā…
Ayinā…
Ninna monna leni eeḍocchindi
Ennennō āśalenno oḍilō moccindi
Manasu ninḍugā nuvvē ninḍi vunṭē
Paṇḍuga paṇḍagēgā kaḷḷallō velugu merisegā
Ninna monna leni eeḍocchindi
Ennennō āśalenno oḍilō moccindi