Telugu Lyrics
ఎవ్వరి నేరమది
నీ కోపమా నా శాపమా
కాలమే నేరమది
హృదయ గాయమ్ము నెవ్వరు తుడిచెదరు
మదిలో మంటలు నెవ్వరు చల్లార్చెదరు
ఎడబాటేనా ఈ జీవితాన
కన్నీరేనా ఈ యాత్రలో
నిన్ను విధి నన్ను విధి
ఎవ్వరి నేరమది
నీ కోపమా నా శాపమా
కాలమే నేరమది
వేదనలో నవజీవనం
ఈ క్షణమున నా గమనం
ప్రేమలో బంధనం
ఈ బంధనమే నా మరణం
నిన్ను విధి నన్ను విధి
ఎవ్వరి నేరమది
నీ కోపమా నా శాపమా
కాలమే నేరమది
కాలమా.. కాలమా..
నీ లీలలేమిటో..
కరుణించుమా.. కరుణించుమా..
ఈ దీనులనే..
English Lyrics / Transliteration
Evvari neramadi
Nee kopama naa shabama
Kalame neramadi
Hrudaya gayammu nevvaru thudichedaru
Madilo mantalu nevvaru challarchedaru
Edabatenna ee jeevitana
Kannirena ee yatralo
Ninnu vidhi nannu vidhi
Evvari neramadi
Nee kopama naa shabama
Kalame neramadi
Vedanalo navajeevanam
Ee kshanamuna naa gamanam
Premalo bandhanam
Ee bandhaname naa maranam
Ninnu vidhi nannu vidhi
Evvari neramadi
Nee kopama naa shabama
Kalame neramadi
Kalama.. Kalama..
Nee leelalemitto..
Karuninchuma.. Karuninchuma..
Ee deenulane..