Telugu Lyrics
ప్రియుని రూపం చూసెనే నా ప్రియతమ
నిన్నలేని అందమేదో నేడు నాలో విరిసెనే
ప్రియుని రూపం చూసెనే నా ప్రియతమ
కలువపూవుల నవ్వులోన అమృతమ్ము పొంగెనే
కలువపూవుల నవ్వులోన అమృతమ్ము పొంగెనే
కొత్త లోకపు కాంతులన్నీ కలసినట్టు తోచెనే
ప్రియుని రూపం చూసెనే నా ప్రియతమ
వలపు కోయిల కూసెనే వసంతమ్ము వీచెనే
వలపు కోయిల కూసెనే వసంతమ్ము వీచెనే
మధురమైన ప్రేమ గానము మది నిండి పొంగెనే
ప్రియుని రూపం చూసెనే నా ప్రియతమ
నిన్నలేని అందమేదో నేడు నాలో విరిసెనే
ప్రియుని రూపం చూసెనే నా ప్రియతమ
English Lyrics / Transliteration
Priyuṇi rūpaṁ cūsēnē nā priyatamā
Ninne leni andamēdō nēḍu nālō virisēnē
Priyuṇi rūpaṁ cūsēnē nā priyatamā
Kaluvapūvula navvulōna amṛtammū poṅgēnē
Kaluvapūvula navvulōna amṛtammū poṅgēnē
Kotta lōkapu kāntulannī kalasinatṭu tōcēnē
Priyuṇi rūpaṁ cūsēnē nā priyatamā
Valapu kōyila cūsēnē vasantammū vīcēnē
Valapu kōyila cūsēnē vasantammū vīcēnē
Madhuramaina prēma gānamu madi niṇḍi poṅgēnē
Priyuṇi rūpaṁ cūsēnē nā priyatamā
Ninne leni andamēdō nēḍu nālō virisēnē
Priyuṇi rūpaṁ cūsēnē nā priyatamā