Telugu Lyrics
అందమైన నాలోకం కొత్త రూపంలో
నిన్నలేని అందమేదో నవయవ్వనంలో
అందమైన నాలోకం కొత్త రూపంలో
హాయిగ సాగే మన ఈ లోకంలో
మదిలో మెరిసే మన ఈ దీపంలో
ఆనందమేగా నేడు ప్రతి క్షణము
అందంగా విరిసెను నేడు ప్రతి వనము
నిన్నలేని అందమేదో నవయవ్వనంలో
అందమైన నాలోకం కొత్త రూపంలో
నవ్వులే నవ్వేగా నేడు
చిరుగాలులే వీచేగా నేడు
ప్రియమైన మన ఈ జగములో
ఏ బాధలు లేవు ప్రియతమా
మధురమైన ఈ వయసులో
మరువలేని ఈ కలలలో
నిన్నలేని అందమేదో నవయవ్వనంలో
అందమైన నాలోకం కొత్త రూపంలో
మధురమైన ఈ యౌవనము
మరపురాని ఈ క్షణము
అనురాగపు ఈ రాగము
అంతులేని ఈ దాహము
నిన్నలేని అందమేదో నవయవ్వనంలో
అందమైన నాలోకం కొత్త రూపంలో
English Lyrics / Transliteration
Andamaina naalokam kottha roopamlo
Ninnaleni andamedho navayavvanamlo
Andamaina naalokam kottha roopamlo
Haayiga saage mana ee lokamlo
Madilo merise mana ee deepamlo
Aanandamegaa nedu prathi kshanamu
Andamga virisenu nedu prathi vanamu
Ninnaleni andamedho navayavvanamlo
Andamaina naalokam kottha roopamlo
Navvule navvega nedu
Chirugaalule vechega nedu
Priyamaina mana ee jagamulo
Ae baadhalu levu priyathama
Madhuramaina ee vayusulo
Maruvaleni ee kalalalo
Ninnaleni andamedho navayavvanamlo
Andamaina naalokam kottha roopamlo
Madhuramaina ee youvanamu
Marapurani ee kshanamu
Anuragapu ee raagamu
Anthuleni ee daahamu
Ninnaleni andamedho navayavvanamlo
Andamaina naalokam kottha roopamlo