Telugu Lyrics
ఎన్నటికీ మారదులే
నిన్నటి నాగతి రేపటి గతి
ఎన్నటికీ మారదులే
నా పైన నాకే రాదులే
మనసెపుడు మారదులే
నిన్నటి నాగతి రేపటి గతి
ఎన్నటికీ మారదులే
నా పైన నాకే రాదులే
మనసెపుడు మారదులే
ముదురుకున్న యవ్వనం
మదిలోన దాగి
చిరునవ్వుల లోగిలి
తియ్యగా సాగి
ఎవరినీ నమ్మనంది
మది నీకై వేచి
ముదురుకున్న యవ్వనం
మదిలోన దాగి
చిరునవ్వుల లోగిలి
తియ్యగా సాగి
ఎవరినీ నమ్మనంది
మది నీకై వేచి
కాలం కలగన్నది
కలయిక రమ్మన్నది
కాలం కలగన్నది
కలయిక రమ్మన్నది
నా పైన నాకే రాదులే
మనసెపుడు మారదులే
నిన్నటి నాగతి రేపటి గతి
ఎన్నటికీ మారదులే
నా పైన నాకే రాదులే
మనసెపుడు మారదులే
ఇక మనసు మాట వినదు
వెతికే నీ జాడ
మరులు మనసు విరహంతో
అలసే నీ కోడ
నీవు లేక ఒంటరినై
తడిసే నా కన్ను
ఇక మనసు మాట వినదు
వెతికే నీ జాడ
మరులు మనసు విరహంతో
అలసే నీ కోడ
నీవు లేక ఒంటరినై
తడిసే నా కన్ను
చూపులు చుంబనాలై
చేరవా చెంతకు
చూపులు చుంబనాలై
చేరవా చెంతకు
నా పైన నాకే రాదులే
మనసెపుడు మారదులే
నిన్నటి నాగతి రేపటి గతి
ఎన్నటికీ మారదులే
నా పైన నాకే రాదులే
మనసెపుడు మారదులే
English Lyrics / Transliteration
Ennatiki maaradule
Ninnati nagathi repati gathi
Ennatiki maaradule
Naa paina naake raadule
Manasepudu maaradule
Ninnati nagathi repati gathi
Ennatiki maaradule
Naa paina naake raadule
Manasepudu maaradule
Mudurukunna yavvanam
Madilona daagi
Chirunavvula logili
Tiyyaga saagi
Evarinee nammanandi
Madi neekai vechi
Mudurukunna yavvanam
Madilona daagi
Chirunavvula logili
Tiyyaga saagi
Evarinee nammanandi
Madi neekai vechi
Kaalam kalagannadi
Kalayika rammanadi
Kaalam kalagannadi
Kalayika rammanadi
Naa paina naake raadule
Manasepudu maaradule
Ninnati nagathi repati gathi
Ennatiki maaradule
Naa paina naake raadule
Manasepudu maaradule
Ika manasu maata vinadu
Vethike nee jaada
Marulu manasu virahamtho
Alase nee koda
Neevu leka ontarinai
Tadise naa kannu
Ika manasu maata vinadu
Vethike nee jaada
Marulu manasu virahamtho
Alase nee koda
Neevu leka ontarinai
Tadise naa kannu
Choopulu chumbanaalai
Cheravaa chentaku
Choopulu chumbanaalai
Cheravaa chentaku
Naa paina naake raadule
Manasepudu maaradule
Ninnati nagathi repati gathi
Ennatiki maaradule
Naa paina naake raadule
Manasepudu maaradule