Telugu Lyrics
నిప్పుల పుట్టయ్యె నిశిలో నిశీధిలో
పలికిన ప్రతి పలుకు వణికిన ప్రతి హృదయము
కలిసెను కలముగా కలనేర్చె కలతతో
నిన్నటిదాకా సిలనైన నా దేహం
నిప్పుల పుట్టయ్యె నిశిలో నిశీధిలో
పలికిన ప్రతి పలుకు వణికిన ప్రతి హృదయము
కలిసెను కలముగా కలనేర్చె కలతతో
అంతరంగంలో అందాల దేవత
ఎదలోన ఏదో అలజడి మేలుకొన
నిన్నటిదాకా సిలనైన నా దేహం
నిప్పుల పుట్టయ్యె నిశిలో నిశీధిలో
నా ప్రతి చూపు నీరూపము
నా ప్రతి ఊపు నీరూపము
నా ఊపిరి నీవే అయిన నేనైనా
ఆశించలేదె ఈ భావన
నా ప్రతి చూపు నీరూపము
నా ప్రతి ఊపు నీరూపము
నా ఊపిరి నీవే అయిన నేనైనా
ఆశించలేదె ఈ భావన
ఒక నూతన స్వరము
ఒక మధుర భావము
అంతరంగంలో అందాల దేవత
ఎదలోన ఏదో అలజడి మేలుకొన
నిన్నటిదాకా సిలనైన నా దేహం
నిప్పుల పుట్టయ్యె నిశిలో నిశీధిలో
అంతరంగంలో అందాల దేవత
ఎదలోన ఏదో అలజడి మేలుకొన
నిన్నటిదాకా సిలనైన నా దేహం
నిప్పుల పుట్టయ్యె నిశిలో నిశీధిలో
English Lyrics / Transliteration
Nippula puttayye nishilo nishidhilo
Palikina prati paluku vanikina prati hrudayamu
Kaliseanu kalamugaa kalaneerche kalathato
Ninnatidaka silanaina naa deham
Nippula puttayye nishilo nishidhilo
Palikina prati paluku vanikina prati hrudayamu
Kaliseanu kalamugaa kalaneerche kalathato
Antharangamlo andala devatha
Edalona edo alajadi melukona
Ninnatidaka silanaina naa deham
Nippula puttayye nishilo nishidhilo
Naa prati choopu neerupamu
Naa prati oopu neerupamu
Naa oopiri neeve ayina nenaina
Aashinchalede ee bhavana
Naa prati choopu neerupamu
Naa prati oopu neerupamu
Naa oopiri neeve ayina nenaina
Aashinchalede ee bhavana
Oka noothana swaramu
Oka madhura bhavamu
Antharangamlo andala devatha
Edalona edo alajadi melukona
Ninnatidaka silanaina naa deham
Nippula puttayye nishilo nishidhilo
Antharangamlo andala devatha
Edalona edo alajadi melukona
Ninnatidaka silanaina naa deham
Nippula puttayye nishilo nishidhilo