Telugu Lyrics
నిన్నే చూసిన
నిన్నే చూసిన
మరు నిన్నే చూసిన
మదిలో మురళిలో
వగలో వరలో
నాలో నవ నాట్యమా
నిన్నే చూసిన
నిన్నే చూసిన
నిన్నే చూసిన
మరు నిన్నే చూసిన
అందాల తారవే
అందాల తారవే
అందుకో నా తరవే
మనసున మమతే
కలలు కన్నదే
కమ్మని నీ నవ్వే
పలికెనా నా పల్లవి
నిన్నే చూసిన
నిన్నే చూసిన
నిన్నే చూసిన
మరు నిన్నే చూసిన
లోగిలి నీవులే
లోగిలి నీవులే
వెలసిన తోడు నీవులే
వయసుకు వయ్యారమే
పూచెనే నీ రూపమే
పూబాల నేనే
అల్లుకున్నా ప్రియతమా
నిన్నే చూసిన
నిన్నే చూసిన
నిన్నే చూసిన
మరు నిన్నే చూసిన
మదిలో మురళిలో
వగలో వరలో
నాలో నవ నాట్యమా
నిన్నే చూసిన
నిన్నే చూసిన
నిన్నే చూసిన
మరు నిన్నే చూసిన
English Lyrics / Transliteration
Ninne choosina
Ninne choosina
Maru ninne choosina
Madilo muralilo
Vagalo varalo
Naalo nava natyama
Ninne choosina
Ninne choosina
Ninne choosina
Maru ninne choosina
Andala tharave
Andala tharave
Anduko naa tharave
Manasuna mamathe
Kalalu kannade
Kammani nee navve
Palikena naa pallavi
Ninne choosina
Ninne choosina
Ninne choosina
Maru ninne choosina
Logili neevule
Logili neevule
Velasina thodu neevule
Vayasuku vayyarame
Poochane nee roopame
Poobala nene
Allukunna priyathama
Ninne choosina
Ninne choosina
Ninne choosina
Maru ninne choosina
Madilo muralilo
Vagalo varalo
Naalo nava natyama
Ninne choosina
Ninne choosina
Ninne choosina
Maru ninne choosina