Telugu Lyrics
నా గుండెలోన సొంతమై
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా ఊహలోన దాగి
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా గుండెలోన సొంతమై
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా ఊహలోన దాగి
పరువాలు పొంగి పొరలె
నా కన్నులే మతిపోగొట్టె
ఈ లొకముతో ఏమీ వద్దు
నువ్వే చాలనుచున్నదే
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా గుండెలోన సొంతమై
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా ఊహలోన దాగి
చుట్టూ నువ్వే ఉన్నావే
ఎంత అందముగా ఉన్నావే
నన్ను వణికిస్తున్నావే
నీ వైపే లాగేస్తున్నావే
నీ చూపుతోనే వెలిగిపోనా
నీ మాటతోనే మారిపోనా
నీతోనే సాగిపోనా
ఒంటరిగా వద్దులే
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా గుండెలోన సొంతమై
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా ఊహలోన దాగి
పరువాలు పొంగి పొరలె
నా కన్నులే మతిగొట్టె
ఈ లొకముతో ఏమీ వద్దు
నువ్వే చాలనుచున్నదే
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా గుండెలోన సొంతమై
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా ఊహలోన దాగి
చూపుల్లో ప్రేమ దాచుకున్నావే
నేను పిలుచుకోగానే వచ్చావే
నేనడిగినావే ప్రేమ కావాలె
నీ కొరకే వున్నానులే
నా ఊహల్లో నిన్నే కోరినా
నేను చూసే కలల్లో వున్నావా
నీవు రానని తెలిసిపోయా
అయినా కూడా వేచి వున్నా
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా గుండెలోన సొంతమై
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా ఊహలోన దాగి
పరువాలు పొంగి పొరలె
నా కన్నులే మతిగొట్టె
ఈ లొకముతో ఏమీ వద్దు
నువ్వే చాలనుచున్నదే
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా గుండెలోన సొంతమై
నిన్నే చూశనే ఓ పిల్ల విడె
నా ఊహలోన దాగి
English Lyrics / Transliteration
Na gundelona sonthamai
Ninne chusane o pilla vide
Na oohalona daagi
Ninne chusane o pilla vide
Na gundelona sonthamai
Ninne chusane o pilla vide
Na oohalona daagi
Paruvalu pongi porale
Na kannule mathipogotte
Ee lokamutho emi vaddu
Nuvve chalanuchunnade
Ninne chusane o pilla vide
Na gundelona sonthamai
Ninne chusane o pilla vide
Na oohalona daagi
Chuttu nuvve unnave
Entha andamuga unnave
Nannu vanikistunnave
Nee vaipe lagestunnave
Nee chooputhoone veligipona
Nee maathotone maaripona
Neethone saagipona
Ontariga vaddule
Ninne chusane o pilla vide
Na gundelona sonthamai
Ninne chusane o pilla vide
Na oohalona daagi
Paruvalu pongi porale
Na kannule mathigotte
Ee lokamutho emi vaddu
Nuvve chalanuchunnade
Ninne chusane o pilla vide
Na gundelona sonthamai
Ninne chusane o pilla vide
Na oohalona daagi
Choopullo prema dachukunave
Nenu piluchukonagane vacchave
Nenadiginave prema kavaley
Nee korake vunnanule
Na oohallo ninne korina
Nenu chuse kalallo vunava
Neevu raanani telisipoya
Ayina kuda vechi vunna
Ninne chusane o pilla vide
Na gundelona sonthamai
Ninne chusane o pilla vide
Na oohalona daagi
Paruvalu pongi porale
Na kannule mathipogotte
Ee lokamutho emi vaddu
Nuvve chalanuchunnade
Ninne chusane o pilla vide
Na gundelona sonthamai
Ninne chusane o pilla vide
Na oohalona daagi