Telugu Lyrics
ఎన్నో ఏళ్ళ నా ఆశలే
నిన్నే నా నిన్నే చేరిన
ఎన్నో రేపటి దీపికలే
నీతో నా తో నీతో
మళ్ళీ పుట్టినట్టుంది నా లోకం
నాలోన నాలోన
కొత్త ఊపిరిలాంటిదె నీ రూపం
లోలోపల దాచుకున్న
ఎన్నెన్నో కలలకు
నీతోనే ఒక రూపం
నా కన్నులలో వెలిగే
ఈ వెన్నెల కిరణాలకు
నువ్వే ఒక రూపం
నిన్నే నా నిన్నే నమ్మిన
ఎన్నో ఏళ్ళ నా ఆశలే
నిన్నే నా నిన్నే చేరిన
ఎన్నో రేపటి దీపికలే
పక్కన నువ్వే ఉంటే
భయమే నాకెందుకు
నువ్వే నా ధైర్యం
మదిలో నువ్వే నిండితే
మరెవరికెన్నడు
నేను దాసోహం
నిట్టూర్పులు వీడి
నవ్వులకే చోటిచ్చి
బ్రతికేదెలాగంటే
నువ్వే చెప్పావమ్మ
జతలో నీతోనే
సాగే ఈ ప్రయాణం
అడుగడున ఒక వరం
నా దారిన నిలిచిన
తారలన్నింటితో
చేసావు ఒక వరం
నిన్నే నా నిన్నే నమ్మిన
ఎన్నో ఏళ్ళ నా ఆశలే
నిన్నే నా నిన్నే చేరిన
ఎన్నో రేపటి దీపికలే
నీతో నా తో నీతో
మళ్ళీ పుట్టినట్టుంది నా లోకం
నాలోన నాలోన
కొత్త ఊపిరిలాంటిదె నీ రూపం
English Lyrics / Transliteration
Enno ella naa aashale
Ninne naa ninne cherina
Enno repati deepikale
Neetho naa tho neetho
Malli puttinaṭṭundi naa lokam
Naalona naalona
Kotta oopirilāṇṭide nee roopam
Lolopala dāchukonna
Ennenno kalalaku
Neethone oka roopam
Naa kannulalo velige
Ee vennela kiraṇālaku
Nuvve oka roopam
Ninne naa ninne nammina
Enno ella naa aashale
Ninne naa ninne cherina
Enno repati deepikale
Pakkana nuvve unṭe
Bhayamē nākenḍuku
Nuvve naa dhairyam
Madilō nuvve ninḍitē
Marevarikennaḍu
Nēnu dāsōham
Niṭṭūrpulu vīḍi
Navvulake chōṭicchi
Bratikedelāganṭē
Nuvve cheppāvamma
Jatalō neethone
Sāge ee prayāṇam
Aḍugaḍuna oka varam
Naa dārina nilichina
Tāralanniṇṭithō
Chēsāvu oka varam
Ninne naa ninne nammina
Enno ella naa aashale
Ninne naa ninne cherina
Enno repati deepikale
Neetho naa tho neetho
Malli puttinaṭṭundi naa lokam
Naalona naalona
Kotta oopirilāṇṭide nee roopam