Telugu Lyrics
నేను నేనే మరిచిపోయిన
నిన్నే నిన్నే తలచుకొని
నేను నేనే మరిచిపోయిన
లోకం పోకడలన్ని
మరచిపోయినా
నిన్నే నిన్నే తలచుకొని
నేను నేనే మరిచిపోయిన
కల నిజమైతే ఎంత బాగుండు
నీ చెంత చేరితే ఎంత బాగుండు
కాలం ఆగితే ఎంత బాగుండు
నీకై నేనుంటే ఎంత బాగుండు
మనసు లోతుల్లోన
పూసింది పున్నమి
నీ రూపు చూసిన
మది పాడింది రాగ
హే నిన్నే నిన్నే తలచుకొని
నేను నేనే మరిచిపోయిన
తనువూ ఊగితే ఎంత బాగుండు
మనమూ సాగితే ఎంత బాగుండు
పరువం ఆగితే ఎంత బాగుండు
నీకై నేనుంటే ఎంత బాగుండు
నిన్నే నిన్నే తలచుకొని
నేను నేనే మరిచిపోయిన
లోకం పోకడలన్ని
మరచిపోయినా
నిన్నే నిన్నే తలచుకొని
నేను నేనే మరిచిపోయిన
English Lyrics / Transliteration
Nenu nene marichipoyina
Ninne ninne talachukoni
Nenu nene marichipoyina
Lokam pokadalanni
Marachipoyina
Ninne ninne talachukoni
Nenu nene marichipoyina
Kala nijamaithe entha bagundu
Nee chenthe cherithe entha bagundu
Kaalam aagithe entha bagundu
Neekai nenunte entha bagundu
Manasu luthulonna
Pusindi punnami
Nee roopu choosina
Madhi paadindi raaga
Hey ninne ninne talachukoni
Nenu nene marichipoyina
Thanuvu oogithe entha bagundu
Manamu saagithe entha bagundu
Paruvam aagithe entha bagundu
Neekai nenunte entha bagundu
Ninne ninne talachukoni
Nenu nene marichipoyina
Lokam pokadalanni
Marachipoyina
Ninne ninne talachukoni
Nenu nene marichipoyina