Telugu Lyrics
పూచెనే పూచెనే నా పసి హృదయమే
నిన్నే నిన్నే చెలీ నీలి కన్నులకే
పూచెనే పూచెనే నా పసి హృదయమే
సెలయేరే అలలా తరంగాలై
పలికెనే పలికెనే తొలి ప్రేమ గీతమే
నిన్నే నిన్నే చెలీ నీలి కన్నులకే
పూచెనే పూచెనే నా పసి హృదయమే
వెన్నెల నవ్వులే నీ వయారి చూపులే
ఎన్నడో నా మదిలో నిండి పోయెలే
అన్నదానమైనది ఈ ప్రేమ దానమే
కన్నె కౌగిలిలోనే కరిగి పోయెలే
పరువపు కోయిల పాడే రాగమే
వయసుకే వయ్యారమై వెలిగే దీపమే
నిన్నే నిన్నే చెలీ నీలి కన్నులకే
పూచెనే పూచెనే నా పసి హృదయమే
పసిడి వన్నె మేని తాకిన వేళలో
పారిన పన్నీరే నా దేహమంతట
కలువ రేకుల తాకిడి మదిలోన
కలిగించెనె మత్తునే కలలాగ
పలికింది నువ్వే నా పెదవులపైన
అనుభూతి కలిగింది ఆనందమాయె నే
ప్రతి క్షణము నీ ధ్యాసే నా మదిలో
ఎంత బాగున్నదో ఈ ప్రేమ లోకమే
English Lyrics / Transliteration
Poochhene poochhene naa pasi hrudayamē
Ninne ninne cheli neeli kannulake
Poochhene poochhene naa pasi hrudayamē
Selayerē alalā tarangaalaii
Palikenē palikenē tholi prema geethamē
Ninne ninne cheli neeli kannulake
Poochhene poochhene naa pasi hrudayamē
Vennela navvulē nee vayāri choopulē
Ennadō naa madhilō nindi pōyelē
Annadhānamainadi ee prema dhānamē
Kannē kougililōnē karigi pōyelē
Paruvapu koyila pāḍē rāgamē
Vayasuke vyyāramai veligē deepamē
Ninne ninne cheli neeli kannulake
Poochhene poochhene naa pasi hrudayamē
Pasidi vanne mēni thākina vēlalō
Pārina pannīrē naa dēhamantata
Kaluva rēkula thākidi madhilōna
Kaliginchēnē mattunē kalalāga
Palikindi nuvvē naa pedavulapaina
Anubhūthi kaligindi ānandamāye nē
Prathi kshanamu nee dhyāsē naa madhilō
Entha bāgunnadhō ee prema lōkamē