Telugu Lyrics
నిన్నేమో పాపారో.. నిన్నేమో పాపారో
చూపులేమో తీగారో.. చూపులేమో తీగారో
చూపులేమో తీగారో.. చూపులేమో తీగారో
మాయలోకం చూస్తావా.. మాయలోకం చూస్తావా
నడకలోన నర్తనా.. నడకలోన నర్తనా
పగలంతా కలలే కన్నా.. పగలంతా కలలే కన్నా
రేయి నీకే సొంతమా.. రేయి నీకే సొంతమా
నిన్నేమో పాపారో.. నిన్నేమో పాపారో
నిన్నేమో పాపారో.. నిన్నేమో పాపారో
చూపులేమో తీగారో.. చూపులేమో తీగారో
చూపులేమో తీగారో.. చూపులేమో తీగారో
చందమామ తోడుగా.. చందమామ తోడుగా
మెరుపులేమో నీ తోడు.. మెరుపులేమో నీ తోడు
వెన్నెలలు కుమ్మరిస్తూ.. వెన్నెలలు కుమ్మరిస్తూ
నీకు తోడొచ్చేరా.. నీకు తోడొచ్చేరా
నవ్వులేమో పూలారా.. నవ్వులేమో పూలారా
మధురమేమో నీ లీల.. మధురమేమో నీ లీల
కొమ్మలోన కోయిల.. కొమ్మలోన కోయిల
పలికితే.. పలికితే..
నిన్నేమో పాపారో.. నిన్నేమో పాపారో
నిన్నేమో పాపారో.. నిన్నేమో పాపారో
చూపులేమో తీగారో.. చూపులేమో తీగారో
చూపులేమో తీగారో.. చూపులేమో తీగారో
మాయలోకం చూస్తావా.. మాయలోకం చూస్తావా
నడకలోన నర్తనా.. నడకలోన నర్తనా
పగలంతా కలలే కన్నా.. పగలంతా కలలే కన్నా
రేయి నీకే సొంతమా.. రేయి నీకే సొంతమా
English Lyrics / Transliteration
Ninnemo paparo.. ninnemo paparo
Choopulemo thigaro.. choopulemo thigaro
Choopulemo thigaro.. choopulemo thigaro
Mayalokam chusthava.. mayalokam chusthava
Nadakalona narthana.. nadakalona narthana
Pagalanta kalale kanna.. pagalanta kalale kanna
Reyi neeke sonthama.. reyi neeke sonthama
Ninnemo paparo.. ninnemo paparo
Ninnemo paparo.. ninnemo paparo
Choopulemo thigaro.. choopulemo thigaro
Choopulemo thigaro.. choopulemo thigaro
Chandamama thoduga.. chandamama thoduga
Merupulemo nee thodu.. merupulemo nee thodu
Vennelalu kummaristhu.. vennelalu kummaristhu
Neeku thodocchera.. neeku thodocchera
Navvulemo poolara.. navvulemo poolara
Madhuramemo nee leela.. madhuramemo nee leela
Komalona koyila.. komalona koyila
Palikithe.. palikithe..
Ninnemo paparo.. ninnemo paparo
Ninnemo paparo.. ninnemo paparo
Choopulemo thigaro.. choopulemo thigaro
Choopulemo thigaro.. choopulemo thigaro
Mayalokam chusthava.. mayalokam chusthava
Nadakalona narthana.. nadakalona narthana
Pagalanta kalale kanna.. pagalanta kalale kanna
Reyi neeke sonthama.. reyi neeke sonthama