Telugu Lyrics
ఎవరికో సొంతం అయిపోతా రు
కాలం నువ్వే కదా
చెప్పెయ్ నా కథ
లోకం నువ్వే కదా
తెలిసెయ్ నా కథ
నీవే కదా
ఈ నది వెనుక
నా ప్రతి నది వెనుక
ఒక కథ నీదే కదా
నీవే కదా
ఈ మనిషి వెనుక
ఈ కళ్ల నీటి వెనుక
ఒక కథ నీదే కదా
నిన్నెవ రింకా ప్రేమిస్తా రు
ఎవరికో సొంతం అయిపోతా రు
గుండెల్లో నింపుకో
నా ఊసులన్నీ
ఒడిలో చేర్చుకో
నా కన్నీళ్లన్నీ
నన్ను నువ్వే
మళ్ళీ పుట్టించవా
నాకు నువ్వే
కొత్తగా మారవా
నీవే కదా
ఈ నది వెనుక
నా ప్రతి నది వెనుక
ఒక కథ నీదే కదా
నీవే కదా
ఈ మనిషి వెనుక
ఈ కళ్ల నీటి వెనుక
ఒక కథ నీదే కదా
నిన్నెవ రింకా ప్రేమిస్తా రు
ఎవరికో సొంతం అయిపోతా రు
English Lyrics / Transliteration
Evariko sontham ayipotharu
Kaalam nuvve kada
Cheppey naa katha
Lokam nuvve kada
Telisey naa katha
Neeve kada
Ee nadi venuka
Naa prathi nadi venuka
Oka katha neede kada
Neeve kada
Ee manishi venuka
Ee kalla neeti venuka
Oka katha neede kada
Ninnevara inka premistharu
Evariko sontham ayipotharu
Gundello nimpuko
Naa oosulanni
Odilo cherchuko
Naa kanneellanni
Nannu nuvve
Malli puttinchava
Naaku nuvve
Koththaga maarava
Neeve kada
Ee nadi venuka
Naa prathi nadi venuka
Oka katha neede kada
Neeve kada
Ee manishi venuka
Ee kalla neeti venuka
Oka katha neede kada
Ninnevara inka premistharu
Evariko sontham ayipotharu